ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …
April 29, 2021
ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. అయితే మందుల దుష్ప్రభావాల గురించి అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్య …
April 29, 2021
భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …
April 29, 2021
ఆ గ్రామ మహిళలు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామం లోకి ఎవరూ రాకుండా .. ఉన్న వాళ్ళు బయటకు పోకుండా లాక్ డౌన్ పెట్టేసారు. ఆనిర్ణయం అమలు కావడానికి గ్రామ సరిహద్దులలో కాపలా కాస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామం మధ్యప్రదేశ్ లోని బేతుల్ నగరానికి దగ్గరలో …
April 28, 2021
లోకసభకు రెండేళ్ల క్రితం అంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ వారసుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. వారంతా వారసత్వ అంశం పనిచేయక ఓడిపోయారా ? లేక నియోజక వర్గ ప్రజలను ఆకట్టుకోలేక ఓటమి పాలయ్యారా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. వారి ఓటమికి పలుకారణాలున్నాయి. ఆ వివరాల్లోకెళితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు …
April 27, 2021
రమణ కొంటికర్ల………………………………….. బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు. కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ …
April 27, 2021
ఈనాడు గ్రూప్ మరో సంచలనానికి తెర లేపింది. ఒకేసారి 12 భాషల్లో బాలభారత్ చానళ్లను ప్రారంభించబోతోంది. ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి. గ్లోబల్ కంటెంట్ ను స్థానిక భాషల్లో అందిస్తారు. పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే పిల్లలలో సంస్కారం , విలువలు …
April 27, 2021
కేంద్ర ఎన్నికల సంఘం పై కోర్టులు మండి పడుతున్నాయి. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కి ఎన్నికల కమీషనే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి .. విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు ప్రాసిక్యూట్ చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల …
April 26, 2021
ఎవరైనా తప్పు చేసి దొరికినా లేదా ఆరోపణలు వచ్చినా ఉతికి ఆరేసే టీవీ ఛానల్ గా NTV కి ఓ పేరు ఉంది. అయితే ఆ టీవీ ఛానల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఇపుడు మీడియాకు ఆహారమైనారు. జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీ అక్రమాలపై .. ఆ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర …
April 26, 2021
error: Content is protected !!