గంగూ భాయి కథ కల్పితం కాదు.. నిజ జీవిత కథే. దాదాపు అరవై ఏళ్ళక్రితం జరిగిందే. 1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ భాయి ఓ వెలుగు వెలిగింది. కామాటిపురా లో ఆమె మకుటం లేని మహారాణిగా చక్రం తిప్పింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూ …
March 12, 2021
Escaped from many assassination attempts..……………………….. ఆయనపై 638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో. క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ …
March 11, 2021
రమణ కొంటికర్ల ………………………………………… జెండాపై కపిరాజు..ముందు సితవాజి శ్రేణియుంగూర్చి..నే దండంబుగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం గాండీవమ్ము ధరించి.. ఫల్గునుడు మూకను జెండుచున్నప్పు డొక్కండున్ నీ మొర నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. అంటూ ఆ కృష్ణ పరమాత్ముడు దుర్యోధనుడితో చెబుతున్న నాటి ద్వాపరయుగపు సన్నివేశాలు ఓసారి మదిలో కదలాడినా…అరయవైతివి మనసుగలట్టి కూర్మీ కాల్చవైతివి శ్రీరాము ఘనతనైన …
March 10, 2021
విశాఖ ఉక్కు విషయంలో ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. అఖిలపక్షంతో కలసి వస్తామని … తమ ఆందోళనను నేరుగా వివరిస్తామని ప్రధాని మోడీకి లేఖ రాయడం మంచి పరిణామమే. అయితే ప్రధాని మోడీ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో ఓ మెట్టు దిగివస్తారా ? లేదా ? అనేది సస్పెన్స్.ఏపీ బీజేపీ నేతలు …
March 10, 2021
పై ఫొటోలో కనబడే గ్రామం మధ్యప్రదేశ్‌లోని మాండ్ల జిల్లా ప్రధాన కార్యాలయానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గిరిజన ప్రాబల్యం ఉన్న ఈ గ్రామం పేరు మలపాథర్. ప్రజలు పరస్పరం సహకరించుకుంటూ వివాద రహితంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తుల మధ్య వివాదాలు ఏర్పడినా సమీపం లో ఉన్న పోలీస్‌స్టేషన్ కు వెళ్ళరు.కేసులు పెట్టుకోరు. గ్రామస్తులే కూర్చుని …
March 10, 2021
కేరళ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా కు మరో పరీక్ష కానున్నాయి. ఎల్డీఎఫ్ ను ఎదుర్కొని కాంగ్రెస్ ఫ్రంట్ అక్కడ విజయ కేతనం ఎగుర వేసిందంటే .. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ని గట్టిగా ఢీ కొనే అవకాశాలు మెరుగుపడతాయి. కేరళ లోని వయనాడ్ నుంచి పార్లమెంటుకి …
March 9, 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ …
March 9, 2021
రమణ కొంటికర్ల ……………………… రాయినైనా కాకపోతిని రామపాదం సోకగా అని అహల్య శాప విమోచన ఘట్టాన్ని తల్చుకుని గోరంతదీపంలో వాణిశ్రీ పాడుకునే గీతమందరికీ గుర్తుండే ఉంటుంది కదా..? అగో ఇప్పుడక్కడ ఆయన అభిమానులు కూడా అలాగే ఆయన చేత దెబ్బలు తినకపోయే భాగ్యం మాకు కల్గలేదే అంటే మాకు కల్గలేదే అని పాడుకుంటున్నారట! అదేనండి మన …
March 8, 2021
తమిళనాడు లోఈయన చాలా పాపులర్ లీడర్. పేరు దురై మురుగన్. నిండు అసెంబ్లీ లో జయలలిత చీరె లాగి అవమానించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నది ఈయనే. అప్పట్లో డీఎంకే అధినేత కరుణానిధికి కుడిభుజం లాంటి వాడు.1989 మార్చి 25 న ఈయన పేరు దేశమంతా మారుమ్రోగి పోయింది. జయలలిత, ఆమె అనుచరులు బహిరంగంగానే దురై మురుగన్ పై …
March 7, 2021
error: Content is protected !!