తమిళనాడులో నేతల భవితవ్యం ఏప్రిల్ ఆరున తేలనుంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే .. దశాబ్దం పాటు అధికారానికి దూరం గా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. నటుడు కమలహాసన్ పార్టీ కూడా చిన్నాచితకా పార్టీలతో కల్సి బరిలోకి దిగింది. ఈ మూడు కూటములు కాక మరో రెండు కూటములు …
April 5, 2021
ఒడిశా శాసనసభలో ఎమ్మెల్యేలు స్పీకర్ సూర్యనారాయణ పాత్రో పై చెప్పులు,డస్ట్ బిన్లు, ఇయర్ ఫోన్లు విసిరి సంచలనం సృష్టించారు. ఆ ముగ్గరు విపక్షానికి చెందిన బీజేపీ సభ్యులు. అసెంబ్లీ లో మైనింగ్ కుంభకోణంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ అనుమతించలేదు. అలాగే చర్చలేకుండా 2021 ఒడిశా లోకాయుక్త (సవరణ) బిల్లు ను ఆమోదించడంపై ప్రతిపక్షాలు సభలో వాగ్యుద్ధానికి …
April 4, 2021
Ramakrishna Jagarlamudi ……………………… ఎంపీటీసీ , జడ్పిటీసీ ఎన్నికల బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెబుతున్నప్పటికీ పార్టీ శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళింది. వెళుతుంది. పంచాయితీ, మునిసిపల్ …
April 3, 2021
భండారు శ్రీనివాసరావు ……………………………….. ఇది రాసే ముందు జర్నలిజం ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి ఆలోచిస్తూ కాసేపు తటపటాయించాను. కానీ ఈరోజుల్లో అవి కలికానికి కూడా కనపడడం లేదని గుర్తుకొచ్చి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చొన్నాను.ఇటు రాజకీయులకు, అటు జర్నలిస్టులకు లీకులు అనేవి కొత్తవి కావు. వారిరువురి నడుమా బంధాలు, అనుబంధాలు పెనవేసుకుని పోవడానికి బాగా తోడ్పడేవి …
April 3, 2021
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ కు దాదా సాహెబ్ అవార్డు ప్రకటించడాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు.కానీ ఇది సరైన సమయం కాదని అంటున్నారు. ఎన్నికలు కొద్దీ రోజుల్లో జరగబోతుండగా కేంద్రం ఇంత అకస్మాత్తుగా అవార్డు ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అవార్డు ప్రకటించడం మూలాన దాని విలువ తగ్గిందని… ప్రజలు .. …
April 2, 2021
“గాంధీ పుట్టిన దేశమా ఇది .. నెహ్రు కోరిన సంఘమా ఇది.” ఈ పాట ను చాలామంది వినే ఉంటారు. 1971 లో విడుదలైన “పవిత్ర బంధం” సినిమాలోని పాట అది. ఎపుడో 50 ఏళ్ళ క్రితం ప్రముఖ రచయిత ఆరుద్ర రాసిన ఆ పాట ఆనాటి ,,, నాటి సమాజానికి దర్పణంగా నిలిచింది. నాడు …
April 2, 2021
డా. పసునూరి రవీందర్ ……………………………………………. ఆరు దశాబ్దాల ఉద్యమ చైతన్యం ఆయన. తెలుగు నేల మీద పురుడు పోసుకున్న మూడు మహా ఉద్యమాలకు వ్యవస్థాపక నాయకుడు ఆయన. ఆయన మరెవరో కాదు. డా.కొల్లూరి చిరంజీవి. ఆఖరి శ్వాస దాకా పేదల ఆకలి కన్నీటి విముక్తే ధ్యేయంగా బ్రతికిన ప్రజానాయకుడు డా.కొల్లూరి. ఏ నాయకుడికైనా ఒకటో రెండో …
April 2, 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్థానమైన నందిగ్రామ్ లో పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. దానికి తోడు తృణమూల్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే లో మమతాబెనర్జీ ఓడిపోతారని వెల్లడైనట్టు ఒక రిపోర్ట్ ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే అది ఫేక్ రిపోర్ట్ అని ప్రశాంత్ కిశోర్ తర్వాత …
April 1, 2021
Taadi Prakash …………………………… ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమూ, అన్ని రంగాల్లో అభివృద్ధీ దేనికోసం? ఎక్కడికీ ప్రయాణం? దీని లక్ష్యం ఏమిటి? సింపుల్ గా ఒక్క వాక్యం తో సమాధానం చెప్పారు పెద్దలు. MORE HAPPINESS TO PEOPLE AND HAPPINESS TO MORE NUMBER OF PEOPLE శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, జానపదాలు …
March 31, 2021
error: Content is protected !!