ఆ “హిడెన్ సిటీ” మిస్టరీ ఏమిటి ?

Infinite mysteries…………………………. హిమాలయాల్లో ఇప్పటికీ ఎన్నో విషయాలు అంతు చిక్కని రహస్యాలుగా ఉన్నాయి. అలాంటి వాటిలో శంభాలా నగరం ఒకటి.  హిమాలయాల్లో ఉందని చెబుతున్న ఈ శంభాలా నగరాన్ని ఎవరూ చూసిన దాఖలాలు లేవు. కానీ ఎన్నో కథలు మాత్రం ప్రచారం లో ఉన్నాయి. శంభాలా గురించి ‘కాలచక్ర తంత్ర’ అనే బౌద్ధ మత గ్రంధంలో …

సమాధులకు పూజలు !

Special prayers for graves ……………………… శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి …

‘నాగబంధం’ నిజమేనా ?

తుర్లపాటి నాగభూషణ రావు………………………………….. నాగబంధం అనే ప్రయోగం నిజమేనా ? కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం లోని నేలమాళిగల్లో ఆరో గదికి నాగబంధం వేశారని… ఈ నాగ బంధమే అక్కడి నిధి నిక్షేపాలను కాపాడుతుందని కొన్నేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ‘నాగ బంధం’ విషయం లో  పలు అభిప్రాయాలు అప్పట్లో …

వచ్చే జనవరి 22 న అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట !!

Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.  అయోధ్యలో …

జగమెరిగిన జర్నలిస్ట్ పై దేశ ద్రోహం కేసా ?

Taadi Prakash….………………………………… The First Treason Case………………………….. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతం..కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది …

భలే పోలీస్ !

Arrow of criticism………………….. పోలీస్ వ్యవస్థ పనితీరు పై సంధించిన అస్త్రం ఈ ‘Writer’ సినిమా. కొత్త కథాంశం. పోలీస్ వ్య‌వ‌స్థ‌లోని లోతు పాతుల‌ను బాగా స్టడీ చేసి తీసిన చిత్ర‌మిది. పోలీస్ అధికారులు అధికార మదంతో కింది స్థాయి ఉద్యోగులను ఎంత హీనంగా చూస్తారో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఉన్న‌తాధికారుల వేధింపులు తట్టుకోలేక కొంతమంది …

సినారె … మా మనసు దో ‘సినారె” !

రమణ కొంటికర్ల…………………………………..   Tribute to great poet …………………………. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేలా చెలియా.. సిగ్గు నీకేలా’ అని ఏకంగా  తెలుగుదనాన్నే పిలుస్తున్నంత భాషా సాధికారిక ప్రేమచిహ్నమయ్యాడు సినారె. ఆదిమ దశ నుంచీ ఆధునికదశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలను తన కావ్యంలో ప్రకరణాలుగా పొందుపర్చి ‘విశ్వంభర’తో జ్ఞానపీఠుడయ్యాడు సినారె. అజంతా శిల్పులు …

బెజవాడ మ్యూజింగ్స్!

Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …

ఈ నూర్జహాన్ మామిడి పండ్ల గురించి విన్నారా ?

Noorjahan ……………….. ఈ పేరు వినగానే మనకు మొగల్ సామ్రాజ్య నేత జహంగీర్ సతీమణి నూర్జహాన్ పేరు గుర్తుకొస్తుంది. అదే పేరు మీద మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మామిడి పండ్లలో 35 రకాల పాపులర్ బ్రాండ్ల పైనే ఉన్నాయి. మనకు తెలిసినవి .. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికేవి బంగినపల్లి, నూజివీడు,చిన్నరసాలు, పెద్ద రసాలు. …
error: Content is protected !!