National Geographic : ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ప్రముఖ మాస పత్రిక నేషనల్ జియోగ్రాఫిక్ త్వరలోనే మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ లేఆఫ్ ప్రక్రియను చేపట్టింది. ఈ సంస్థలో చివరి స్టాఫ్ రైటర్ల (Staff Writers)ను ఉద్యోగం నుంచి తొలగించారు. గత కొద్ది రోజులుగా ఈ కంపెనీలో లేఆఫ్ లు చేపడుతుండగా.. మిగిలిన 19 మందిని …
July 1, 2023
Kala Bhairava ………………………………….. లయకారుడైన పరమ శివుడి వల్ల జన్మించి సృష్టికర్త బ్రహ్మ ఐదవ శిరస్సును ఖండించిన కాలభైరవుడికి సంబంధించి ‘‘శివపురాణం’’లో ఆసక్తికరమైన కథనం ఒకటి ఉంది. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి శివుడికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు శివుడివద్దకు వెళ్ళి ‘‘నేనే సృష్టికర్తను… పరబ్రహ్మ స్వరూపుడను… నేను చెప్పినట్లుగానే మీరందరూ నడుచుకోవాలి’’ అని అన్నాడు. …
July 1, 2023
Speciality of Vetapalem …………………… వేటపాలెం……….. ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా …
June 30, 2023
What is this strange?……………………………………. అమెరికాలోని కొండ ప్రాంతాల్లో కొద్దీ రోజులుగా మంచు ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తోంది. యూటా రాష్ట్రంలో ఈ రకమైన మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటో అర్ధంకాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు …
June 29, 2023
Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …
June 29, 2023
భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …
June 28, 2023
Wagner Group……………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …
June 28, 2023
Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్ గ్రూపు ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వాగ్నర్ గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …
June 26, 2023
కఠారి పుణ్యమూర్తి ………………… Greatest cricketer ……….. 42 ఏళ్ల క్రితం ..25 జూన్ 1983…భారత దేశ క్రికెట్ ముఖచిత్రం మారిన రోజు … ఇండియా వన్డే క్రికెట్లో ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన రోజు. బలమయిన ఆటగాళ్ల నిచ్చినా జట్టులో స్ఫూర్తి నింపలేక చతికిల పడే మామూలు నాయకుడు కాదు అప్పటి నాయకుడు “కపిల్ …
June 25, 2023
error: Content is protected !!