Rare records ……………………… ‘షోలే’ సినిమా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతోంది. ఈ నెల 15 కి షోలే విడుదలై 50 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తెరవెనుక విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ తరం హీరోల పారితోషకాలతో పోలిస్తే అప్పట్లో హీరోలకు ఇతర ముఖ్య నటులకు ఇచ్చిన పారితోషకం చాలా …
Another actor who is not supported by Tamil voters ………………….. మురళి కార్తికేయన్ ముత్తురామన్..ఒకప్పటి స్టార్ హీరో .. సీతాకోక చిలుక ‘అన్వేషణ’, ‘అభినందన’, ‘గోపాలరావు గారి అబ్బాయి’ వంటి తెలుగు సినిమాల ద్వారా పాపులర్ అయిన తమిళ హీరో.. తెలుగులో చేసింది కొన్నిసినిమాలే అయినప్పటికీ హీరో కార్తీక్/మురళిగా బాగా ఫేమస్ అయిన …
Bhandaru Srinivas Rao………………………………. జంధ్యాల వీర వేంకట దుర్గా శివ సుబ్రమణ్య శాస్త్రి. ఇంగ్లీష్ అక్షరాల్లో పొడి పొడిగా రాస్తే జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఇంకా పొడి చేసి క్లుప్తంగా చేస్తే జంధ్యాల. మొదటి పొడుగాటి పేరు బారసాలనాడు బియ్యంలో రాసి పెట్టింది. రెండోది, కాస్త పొట్టిపేరు, స్కూలు, కాలేజీ రికార్డుల్లో రాసుకున్నది. ముచ్చటగా మూడోది ‘జంధ్యాల’ …
Key Maoist leader ……………….. ఛత్తీస్గఢ్లో మే 21 న భద్రతా బలగాలు..మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు బొదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు.ఆయన ఈమేరకు ఒక ట్వీట్ కూడా చేశారు. నారాయణపూర్ జిల్లా మాధ్ …
Priyadarshini Krishna ………………………… ఈటీవీ OTTలో మెదలు పెట్టిన ‘కథా సుధ’ కొత్త వెబ్సీరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి 30 నిముషాల మినీ సీరీస్ లు…. ఏ కథకు ఆ కథ సెపరేట్…మా గురువుగారు రాఘవేంద్ర రావు ఆధ్వర్యంలో కొన్ని కథలు, అలాగే నాకు ఆప్తులు శ్రేయోభిలాషి అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వేగేశ్న సతీష్ గారి …
In detention for a long time ……………….. మయన్మార్ కీలక నేత, నోబెల్ బహుమతి గ్రహీత అంగ్ సాన్ సూకీ ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. డిసెంబర్ 30, 2022న, ఆమె పై ఉన్న కేసుల తాలూకు విచారణలు ముగిశాయి. అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులనే ఆరోపణలు లేకపోలేదు. తన క్యాబినెట్ మెంబర్ హెలికాఫ్టర్ కొనుగోలు చేసే విషయంలో.. అద్దె చెల్లించే …
Why KV Reddy said he won’t direct that film ………. ఎన్టీఆర్ ‘భూకైలాస్’ (1958) సినిమాలో రావణబ్రహ్మ గా నటించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ కి మంచిపేరు కూడా వచ్చింది. ఇందులో అక్కినేని నారదుడిగా నటించారు. ఈ రెండు పాత్రలను దర్శకుడు శంకర్ బాగా మలిచారు. సముద్రాల వారు అద్భుతమైన డైలాగులు రాశారు. …
AYODHYA KASHI PUNYA KSHETRA YATRA (Saraswati Pushkaralu Special ).. మే నెల 15వ తేదీ నుంచి ‘సరస్వతి’ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోIRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇది 9 రాత్రులు,10 రోజుల యాత్ర…పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ వంటి క్షేత్రాలను ఈ టూర్ …
First Sun Rise Place …………………. ఇండియాలోని మిగతా ప్రాంతాల కంటే ముందుగా డాంగ్ గ్రామంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఇక్కడ తెల్లవారుజామున 3-4 గంటల మధ్య సూర్యుడు కనిపిస్తాడు. డాంగ్ గ్రామాన్ని ‘ఉదయించే సూర్యుని భూమి’ అని కూడా పిలుస్తారు. డాంగ్ గ్రామం అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లా డాంగ్ వ్యాలీలో ఉంది. ఈ అద్భుతాన్ని …
error: Content is protected !!