చర నంది ప్రత్యేకత ఏమిటో ?

Dr.Vangala Ramakrishna ……………………… పరమేశ్వరునికి చేసే ప్రదోషకాల పూజలలో నందికేశునికి కూడా ముఖ్య పాత్ర వుంది. ప్రదోషకాలంలో శివుని అంశ నందీశ్వరుని రెండు కొమ్ముల మధ్య తాండవం చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో చేసే పూజలకు రెండింతల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఎడమచేతి బొటనవ్రేలిని ఎడమచేతి చూపుడు వ్రేలిని నంది కొమ్ముల మీద …

 ఆయన ప్రేమించిన ఆ నటి ఎవరో ?

 A broken hearted lover…………………………… ఎన్నో ప్రేమ పాటలు, విరహ గీతాలు, మనసు పాటలు రాసిన ప్రముఖ రచయిత ఆచార్య ఆత్రేయకు ఒక ప్రేమ కథ ఉంది. ఆయన మనసు పాటలు రాయడం వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆత్రేయ సినీ పరిశ్రమ కొచ్చిన కొత్తల్లో ఒక ఆమ్మాయిపై మనసు పారేసుకుని భగ్నప్రేమికుడు అయ్యారని …

ఏమిటీ క్రియా యోగం ?

Can death be conquered by Kriya Yoga?………………………………. క్రియాయోగం … ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన సబ్జెక్టు. వాస్తవానికి ఎప్పటి నుంచో క్రియా యోగం  వాడుకలో ఉంది. భగవానుడు సూర్యునికి నేర్పిన ఈ యోగం కాలక్రమేణా మాయమైపోయింది. దాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన వారు బాబాజీ.  క్రియా యోగం ఆధ్యాత్మిక ప్రక్రియను …

ఆయన లెక్కలు వేరు కదా !!

Steps to suit people’s tastes………………. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంఘ సేవకులా ? కాదు. ఆయనెప్పుడూ అలా చెప్పుకోలేదు. అయితే కొన్ని విరాళాలు కలెక్ట్ చేసి ఆయన కొంత వేసి తుఫాన్ బాధితులకు ఇళ్ళు కట్టించారు. అలాగే కొన్ని సందర్భాల్లో విరాళాలు కూడా ప్రకటించారు. అందుకు ఆయనను అభినందించాల్సిందే. అంతవరకే ఆయన …

ఆయనను బూత్రేయ అని ఎవరన్నారు ?

Bharadwaja Rangavajhala………………………… బూతు పురాణమ్ ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన చ‌ర్చ‌లో Badari Narayan గారు ఎక్కు ఎక్కు తెల్లగుర్రం అనే యుగ‌పురుషుడి గీతం ప్ర‌స్తావించారు. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతుమ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం …

వారి మధ్య కోల్డ్ వార్ నడిచిందా ?

Anger on the nose is beauty on the face …………………………………… జమున నటనా వైభవం గురించి చెప్పుకోవాలంటే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటిగా ఆమె వెలుగొందారు. పొగరు వగరు కలబోసిన అందం జమున సొంతం. జమున అందానికి, అభినయానికి ప్రతీక. సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు ఆమె కోసమే రూపొందాయా అనిపిస్తుంది.  ఆత్మాభిమానం గల …

పట్టుదలకు మరోపేరు ఈ పరాశరన్ !!

All the family are lawyers…………………………. పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు పరాశరన్. రామ జన్మభూమి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు లో సుదీర్ఘ కాలం హిందువుల తరపున వాదనలు వినిపించింది ఈయనే. తమిళనాడుకి చెందిన పరాశరన్ సీనియర్ న్యాయవాది. ఆరు దశాబ్దాల అనుభవం గల పరాశరన్ తమిళనాడు లోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. …

ప్రాణాలకు తెగిస్తేనే .. పంచమర్హి శివుడి దర్శనం !!

Very tough journey………………………………….. పంచమర్హి శివుడి ని దర్శించడం అంత సులభంకాదు. ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గర లో ఉన్న పంచమర్హి గుట్ట పై ఈ శివుడు వెలిశాడు.  చిన్న గుహాలయం లో ఉన్న ఈ శివుడి దర్శనం  శ్రావణ మాసం లో 10 …

బాపు ఇమేజ్ పెంచిన సినిమా !

Subramanyam Dogiparthi……………………. బాపు గారి క్లాస్, మాస్ సినిమా. ఉత్తర ధృవం, దక్షిణ ధృవం లాంటి రెండు వైరుధ్య పాత్రల్లో ANR గొప్పగా నటించారు. ఆ పాత్రలు మాధవాచార్యులు, గోపాలాచార్యులు. విప్ర నారాయణ గుర్తుకు వస్తుంది మాధవాచార్యుల పాత్రను చూస్తుంటే.బడి vs గుడి ఏది ముఖ్యం ? ఇప్పటి రోజుల్లో గనక ఇలాంటి చర్చను సినిమాలో …
error: Content is protected !!