కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
strange creature…………………………. ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్నిఅదే తినేస్తుంది.అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ‘ఆక్టోపస్’.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉంటాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. మూడవ గుండె …
So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురంగా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
Paresh Turlapati……………………………. ‘అవ్వా ..రోడ్డు దాటలేకపోతున్నావా ? నేను సాయం చేస్తా .. పద ” ఆమె దగ్గరకొస్తూ అన్నారు సీనియర్ జర్నలిస్ట్. “అవును నాయనా! కొద్దిగా రోడ్డు దాటించవా?” అంది ముసలవ్వ.. రోడ్డు దాటించడానికి ముసలవ్వ చేతిని పట్టుకున్న జర్నలిస్ట్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకో వళ్ళంతా జలదరించింది..ముసలవ్వ చేతిలో ఆయన చేయి బిగుసుకుపోతుంది..అప్పుడు చూసాడు …
Bharadwaja Rangavajhala………………….. అనగనగా …. ఓ ఊళ్లో ఓ శాస్త్రిగారికి ముగ్గురు కొడుకులు. ఆయన పిల్లలందరికీ విద్యాబుద్దులు సమానంగానే నేర్పాడు. అయితే ఆఖరు కొడుకును శాస్త్రిగారూ ఆయన భార్యా కూడా విపరీతంగా గారాబం చేయడం వల్ల వాడు క్లాసు వినకుండా తోటల వెంటా కాలువల వెంటా తిరిగి ఏ వేళో ఇంటికొచ్చి ఇంత తినేసి పడుకుని …
worked hard Got the result……………….. ‘గుండమ్మకథ’ సినిమా గురించి తెలియని వారుండరు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది. ఆ రోజుల్లో ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి నిర్మాతలు ఎంతో కష్టపడ్డారు.. దానికి తగిన ప్రతిఫలం పొందారు. సినిమా నిర్మాణానికి సుమారు రెండేళ్లు పట్టిందట. ముందుగా …
What is the charm in the life style of Naga saints? ……………. వారంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మెరైన్ బయోలాజిక్స్, మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు , ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు చదివినావారే. వీరంతా నాగ సాధువులు గా మారుతున్నారు. ఈ కుంభమేళా సమయంలో యువకులు ప్రయాగ తదితర ప్రాంతాల్లో …
Importance of Mouni Amavasya ……………………… మౌని అమావాస్య ను హిందువులు పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్యను ఈ సారి జనవరి 29 న ఆచరిస్తారు.అమావాస్య తిధి జనవరి 28 తేదీ 19. 35 నిమిషాలకు మొదలై, 29 తేదీ 18.05 నిమిషాలకు ముగుస్తుంది.ఆరోజు శ్రద్ధగా పూజలు చేసి, భగవంతుడిని ఆరాధిస్తారు. వేకువ జామునే నిద్ర …
Awesome architecture…………………………………… పై ఫొటోలో కనిపించే మూడు తలల శివుని విగ్రహం పురాతనమైనది. మనలో చాలామంది ముక్కంటి గురించి విని ఉంటారు కానీ ఈ మూడు తలల శివుడి గురించి విని ఉండరు. దీనినే త్రిమూర్తి విగ్రహం అని కూడా అంటారు. ఇది 5 వ శతాబ్దం నాటిదని చెబుతారు. ఈ త్రిమూర్తి విగ్రహంలో మూడు …
Lifestyle of Agoras ……………………. అఘోరాలది ఒక ప్రత్యేకమైన జీవన విధానం.వీరంతా శివ భక్తులు.శివ సాధువుల్లో వీరు ప్రత్యేక వర్గం అని చెప్పుకోవచ్చు.మనిషి ఆత్మను శివుడిగా నమ్ముతారు.అఘోరా అంటే ‘భయం లేని వాడు’ అంటారు. చూసే వారికి మాత్రం భయం కలుగుతుంది. వీరి వ్యవహార శైలి మామూలు ప్రపంచానికి అర్ధం కానిది.వీరినే అఘోరీ,అఘోరీ బాబా అని …
error: Content is protected !!