కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

గిరి ప్రదక్షిణలో తెల్ల దుస్తులే ధరించాలా ?

Is there a dress code for Giri Pradakshina?………………. గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరికి ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా? అని కొందరికి సందేహం రావచ్చు. ఫలితాల గురించి ఆలోచించకుండా మన పని మనం చిత్త శుద్దితో చేయాలి. భక్తుల ఆత్మవిశ్వాసం, అంకితభావం, అచంచల విశ్వాసంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారు.  ఆ విషయాలు అలా …

ఎవరీ కాశీ నాయన అవధూత ?

Kasi nayana the great person ………………………… ఆధ్యాత్మిక గురువుగా, అవధూత గా కాశీ నాయన  ప్రసిద్ధి గాంచారు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడుసుపల్లె ఆయనది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు . యుక్త వయసులోనే ఆధాత్మిక భావనతో ఇల్లు వదిలి కడప జిల్లా వరికుంటకు చేరుకున్నారు. సమీపంలోని నాయునిపల్లెలో చిన్న పిల్లలకు విద్య …

ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ?

The differences between the two heroes …………… ‘సింహాసనం’ సినిమా మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. రెండో సారి ఈ సినిమా చూస్తుండగా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం చేపట్టి , నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘సింహాసనం’. 1986 మార్చి లో విడుదలైన ఈ జానపద చిత్రం అప్పట్లో …

‘ఏక్ దిన్ కా సీయం’ గా కొత్త రికార్డు !!

One day Chief minister……………….. ప్రముఖ రచయిత జంధ్యాల 70 దశకంలో ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ పేరు మీద ఒక నాటిక రాశారు. ఆయనే ప్రధాన పాత్ర పోషించి ఆ నాటికను ప్రదర్శించారు. తర్వాత కాలంలో ఆ ‘నాటిక’ ను ఇతరులు కూడా ప్రదర్శించారు. ‘ఒకరోజు రాజేమిటి’ అనుకున్నారు విమర్శకులు .. తర్వాత కాలంలో …

శతాబ్దాల నాటి పుష్కర్ సరోవరం !

This lake dates back to the 4th century BC…………….. పంచ సరోవరాల్లో ఒకటైన ‘పుష్కర్‌ సరోవరం’  రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం  క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు …

థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Suspense Thriller …………………………………. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. …

తెలంగాణ ప్రజలను బెంబేలెత్తించిన వార్తాపత్రిక !

People were trembling………………………….. సరిగ్గా నలభయి అయిదేళ్ల క్రితం ఆ పత్రిక  ప్రచురించిన వార్తా కథనాలతో తెలంగాణా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మిగతా పత్రికలు కూడా అలాంటి వార్తలు ఇచ్చాయి కానీ ఆ పత్రిక మాదిరిగా అదే పనిగా రోజూ వండి వార్చలేదు. అప్పట్లో సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే ఆ పత్రిక  ఆ భయానక వార్తా కథనాలను ప్రచురించిందని …

‘భస్మ ఆరతి’ అక్కడ ప్రత్యేకతా ?

Special features of Mahakaleshwar of Ujjain…….  జ్ఞాన స్వరూపునిగా పేరుగాంచిన  పరమశివుడి అవతారమే దక్షిణామూర్తి…దేశవ్యాప్తంగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ శివుడిని ‘మహాకాళేశ్వరుడు’ అని పిలుస్తారు. ఈ పన్నెండు క్షేత్రాల్లో శంకరుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నతీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ …

నిజంగా ఆయనపై అన్నిమార్లు హత్యాయత్నాలు జరిగాయా ?

Escaped from many assassination attempts…………………………. ఆయనపై  638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో. క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ …
error: Content is protected !!