కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Ramana Kontikarla ……………. షోలే.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఓ అసాధారణ విజయం.. వెండి తెర తెరమరుగయ్యేంతవరకూ చెప్పుకునే, నిల్చిపోయే పోయే బ్లాక్ బస్టర్. అలాంటి షోలే 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. రచయితలు సలీంఖాన్-జావేద్ అక్తర్ రచనా పటిమ, రమేష్ సిప్పి స్క్రీన్ ప్లే … డైరెక్షన్ లో తెరకెక్కిన షోలే బాక్సాఫీస్ …
Gr.Maharshi ………………………… Movies that spoil the mood సినీ అభిమాని సుబ్బారావు జబ్బు పడ్డాడు. వరుసగా రెండు సినిమాలు చూసి, అంతు చిక్కని అపస్మారక స్థితికి వెళ్లాడు. డాక్టర్లు గంటగంటకి బిల్ పెంచుతున్నారు తప్ప, వ్యాధిని తగ్గించలేకపోతున్నారు. తెలివి వచ్చినప్పుడల్లా ఒకసారి ‘కరకర వీరమల్లు’ కోహినూర్ తెచ్చాడా? అని, ఇంకోసారి కానిస్టేబుల్ ‘కింగ్‌డమ్’ స్థాపించాడా? …
PareshTurlapati ………. ధోతీ కట్టుకున్నాడనీ నాగరాజన్ ను హోటల్ సిబ్బంది లోనికి రానివ్వలేదు .. ఆ అవమానంలో నుంచే ‘రామరాజ్’ బ్రాండ్ పుట్టింది .. ఇవాళ అదే ధోతీకి గొప్ప ఇమేజ్ తీసుకొచ్చి 2,500 కోట్ల టర్నోవరు తో దూసుకుపోతున్న రామరాజ్ నాగరాజన్ విజయగాథ ఇది. తెలుగు లోగిళ్ళలో పండగలు, పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు అచ్చ …
No Sun Set ?? …………….. ప్రతి రోజూ సూర్యుడు ఉదయించి …. సాయంకాలం అస్తమించడం మనకు తెలుసు. చీకటి పడితే మనకు రాత్రి కింద లెక్క.కానీ కొన్ని దేశాల్లో సూర్యాస్తమయం జరగదు. పగలు అలాగే కొనసాగుతుంది. అంటే రాత్రి ఉండదు. ఈ అద్భుత భౌగోళిక విన్యాసానికి కారణం ఏంటంటే…. వేసవికాలంలో ఉత్తర ధృవం సూర్యుడి …
A popular singer…………………….. “ఏం పిల్లో ఎల్ద మొస్తవా?” అని వంగపండు తను గజ్జె కట్టి ఆడుతూ పాడుతుంటే …..ఎక్కడి జనాలు అక్కడ ఆగిపోయేవారు. ఎటు నుంచి ఆ పాట వస్తుందో గమనించుకుంటూ అక్కడి కెళ్లి ఆ పాట మాధుర్యాన్ని ఎంజాయ్ చేసేవారు. వంగపండు ఎంత ప్రతిభావంతుడైన కళాకారుడో,ఆయన పాట అంత ప్రభావవంతమైనది.జనాలను ఇట్టే అయిస్కాంతంలా …
A movie that fans will love ………………. హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. కథ అంతా ఆమె చుట్టూనే నడుస్తుంది. రొటీన్ పాత్రలకు భిన్నంగా నయన తార ఇందులో అంధురాలి పాత్రలో నటించింది. నయనతారే ఈ సినిమాలో హీరో .. హీరోయిన్. ఆపాత్రలో నయన బాగానే నటించింది.ఈ సినిమా కొరియన్ …
Neela Kurinji Flowers …………………………… పై ఫొటోలో కనిపించే పూలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. ఫొటోలోనే అంత అందంగా ఉన్న పూలను దగ్గర నుంచి చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది.ఈ పూల పేరు నీల కురింజి. ఈ పూల గురించి చాలామందికి తెలియదు. ఈ పూలు పన్నెండేళ్లకు ఒక మారు మాత్రమే పూస్తాయి. …
value of wife …………………………… రోచెస్టర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు 2012లో ఒక అధ్యయనం చేశారు. అందులో ఆసక్తికరమైన అంశం వెల్లడైంది. సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట.తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో …
Loan evasion case ………………….. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుపోయారు.వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఆయన తిరిగి చెల్లించలేదు.. పైగా నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ అంశాలమీద దర్యాప్తు జరుగుతోంది. అనిల్ పై రూ. 17,000 కోట్ల రుణాలకు సంబంధించి మోసాల కేసులో …
error: Content is protected !!