కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఎవరు పట్టించుకోని “ఏకవీర ఎల్లమ్మ” !

Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …

ఆయనకు క్లాసులు పీకుతున్నారట !

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  మొండి వైఖరి పట్ల సన్నిహితులు  విసిగి పోతున్నారట . ఓటమి ఒప్పకుని తప్పుకోమని, అది హుందాగా ఉంటుందని  చెవినిల్లు కట్టుకుని పోరుతున్నారట. ఉహు ససేమిరా అంటున్నాడట ట్రంప్.  అమెరికా లో ఫలితాలు వెలువడిన తర్వాత  ఓడిన వారు … ఓటమిని అంగీకరిస్తూ  అంగీకార ప్రసంగం చేయడం అమెరికాలో ఒక ఆనవాయితీ.(ఇది మనదేశం లో …

జో బైడెన్ మాటలు నిజమైతే మంచిదే !

అమెరికా దివిటీలా మారి ప్రపంచానికి దారి చూపిస్తుందని ప్రెసిడెంట్ కాబోయే బైడెన్ చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. అమెరికన్లు అంతా ఒకటే అనే భావన కూడా ఆయన మాటలలో వ్యక్తమైంది. అది ఎంతో గొప్ప భావన.,మరెంతో విశాలమైన స్వభావం.,ఉదారమైన యోచన..ఉదాత్తమైన లక్షణం. ఆధునిక సాంఘిక జీవితంలో ఎంతో ఉదారమైన విలువ.కులం,మతం,ప్రాంతం,భాష, దేశం,పేద-ధనిక,నలుపు-తెలుపు, వీటన్నింటికీ …

తేడా ఎక్కడ కొట్టిందబ్బా !!

ట్రంప్ కార్డు …అంటే గెలుపు ముక్క లేదా తురుపు ముక్క అని అర్ధం. అది పేరులో ఉంది కానీ ఆయనకు గెలుపు దక్కలేదు. ఓటమి స్పష్టంగా అర్ధమయ్యాక కూడా  డోనాల్డ్ ట్రంప్  హుంకరిస్తున్నాడు. తనది ఓటమే కాదు .. ప్రత్యర్ధులు కుట్ర చేశారు .. మోసం చేశారు అని ఆరోపణలు. హుందాగా వ్యవహరించే శైలి లేకపోవడం ఆయనకు  పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. మొదటి …

మస్తాన్ ఇడ్లీ తింటే …ఆ మజానే వేరు !

ఇడ్లీనే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. మస్తాన్ ఇడ్లీ.. మస్తాన్ ఇడ్లీనే. దానికి సాటి మరొకటి లేదు. ది గ్రేట్ గ్రాండ్ ట్రంక్ రోడ్.. ఎక్కడెక్కడి వారినో కలగలుపుకుంటూ వెళ్లిపోయే ఆ జీటీ రోడ్డులో.. ఒంగోలు దగ్గర కాసేపు ఆగితే.. మతిపోయే రుచులు మన సొంతం అవుతాయి. ఒకదానికి మరొకటి సాటిరాని రుచులు. అందులో మస్తాన్ …

ఈ ‘జో బైడెన్’ సామాన్యుడు కాదు !

జో బైడెన్ ….  నిన్నొమొన్నో రాజకీయాల్లోకి వచ్చిన వాడు కాదు. యాభైయేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు ప్రియమైన స్నేహితుడు,శిష్యుడు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా పనిచేశాడు. 1942 లో పెన్సిల్వేనియా లోని  స్క్రాంటన్‌లో  ఓ కేథలిక్ కుటుంబలో జన్మించారు. ఆర్ధికంగా ఉన్న కుటుంబం కాకపోవడంతో  చిన్నతనం నుంచి జీవితంలో కస్టపడి పైకొచ్చాడు.   …

తెలంగాణ ‘పానకాల స్వామి’ ని చూసారా ?

తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి వారికి పానకాల …

భారత్ తో సఖ్యత అమెరికాకు అవసరమే.. ఎందుకంటే ?

పులి ఓబుల్ రెడ్డి ………….   అమెరికా లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే భారత్ కి మంచిదని, బైడెన్ గెలిస్తే ఇబ్బందే అని చాలా మంది అభిప్రాయం. చైనా విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్ లు ఇద్దరూ చాలా సీరియస్ గా ఉన్నారు. కానీ, భవిష్యత్తులో చైనాని నిలువరించాలంటే భారత్ సహాయం లేకుండా అది ఖచ్చితంగా సాధ్యం …

కల చెదురుతోందా ? కథ మారనుందా ?

ముందే చెప్పినట్టు ట్రంప్ కోర్టులను ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాలు వస్తోన్న తీరు డోనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా లేదు. బైడెన్ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు.  ఇప్పటివరకు అందిన ఫలితాలను చూస్తుంటే విజయం జో బైడెన్ ను వరించేలా ఉంది.  బైడెన్ కు  7. 07 కోట్ల ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్ అత్యధిక ఓట్లు పొందిన  అభ్యర్థిగా …
error: Content is protected !!