కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala ……………. అతని పేరు రాము.అది కేవలం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అసలు పేరు చాంతాడంత ఉందనీ మనం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుందనీ తలంచి రాము చాలనుకున్నాడు.అయినప్పటికీ అసలు పేరు చుక్కల వీర వెంకట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విషయానికి వస్తే … …
Ravi Vanarsi ………………… పాట … ఒక జీవితాన్ని మార్చగలదా? ఆత్మహత్యకు సిద్ధమైన వారిని వెనక్కి తిప్పగలదా ?సామాన్యంగా ఇది నమ్మశక్యం కాని విషయం కావచ్చు, కానీ దివంగత లెజెండరీ గాయని లతా మంగేష్కర్ పాడిన ఒక అద్భుతమైన గీతం విషయంలో ఇది అక్షర సత్యమైంది. సుమారు 57 సంవత్సరాల క్రితం విడుదలైన ఆ పాట, …
Are there aliens?…………… ఏలియన్స్ ఉన్నారా లేదా అనే దానిపై ఇప్పటివరకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. శాస్త్రవేత్తలు చాలా కాలంగా విశ్వంలో జీవం ఉనికిని అన్వేషిస్తున్నారు, కానీ శాస్త్రీయంగా ఏలియన్స్ ఉన్నారని కనుగొనలేదు. అనంతమైన విశ్వంలో భూమి కాకుండా వేరే చోట జీవం ఉండే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి ఏ …
Police atrocities against tribals…… నాలుగేళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది. కొన్నిసినిమాలు మనస్సుకి హత్తుకుంటాయి .. కొన్ని సినిమాలు ఆకట్టుకుంటాయి . మొదటి కోవకు చెందిన సినిమా ఈ ‘జైభీమ్’. గిరిజనులపై పోలీసుల అరాచకాలు .. లాకప్ డెత్ వంటి కథాంశం తో నిర్మించిన చిత్రం ఇది. 1993 లో తమిళనాడులో జరిగిన …
Subramanyam Dogiparthi …………………….. ఇది జంధ్యాల మార్కు హాస్యభరిత చిత్రం.పిసినారితనం పై ఫుల్ లెంగ్త్ నిఖార్సయిన హాస్యంతో సినిమా తీసి తెలుగు చలనచిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయారు జంధ్యాల. ప్రముఖ రచయిత ఆదివిష్ణు నవల ‘సత్యం గారి ఇల్లు’ ఈ ‘అహ నా పెళ్ళంట’ సినిమాకు మాతృక . సినిమా కోసం కూర్పులు , చేర్పులు …
Rough training………….. చైనా సరిహద్దుల వద్ద ఇండియన్ ఆర్మీ ‘ప్లాన్ 190’ ని అమలు చేస్తున్నది. ప్లాన్ 190 అంటే మరేమిటో కాదు. చైనా వ్యూహాలను, చొరబాట్లను తిప్పికొట్టేందుకు సైనికులు ఎపుడూ దూకుడుగా ఉండేందుకు వారికి ప్రత్యేకంగా ప్లాన్ 190 పేరిట కఠినమైన మాక్ డ్రిల్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు …
Mallareddy Desireddy ………………… అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ …
TAADI PRAKASH……………… నీలిపూలు పూసిన నిద్రగన్నేరు చెట్టు – పరోమా! అది ఆడదా? గాడిదా? ఏం తక్కువయిందని? బంగారం లాంటి మొగుడు. ముత్యాల్లాంటి పిల్లలు. కనిపెట్టుకుని వుండే అత్తగారు. కార్లు, నౌకర్లు, చాకర్లు… ఏ లోటూ లేని సుఖమైన, సౌకర్యవంతమైన జీవితం. 40 ఏళ్ల వయసులో ఈ ముండకి మరొకడు కావాల్సివచ్చిందా? పోయేకాలం కాకపోతే! సంప్రదాయ …
Are there ghosts………….. “నిను వీడని నీడను నేనే… కలగా మెదిలే కథ నేనే” అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన ‘అంతస్తులు’ సినిమాలోని పాట వినగానే దెయ్యాలు గుర్తుకొస్తాయి. పాత రోజుల్లో దెయ్యాలు ఊరి శివార్లలో ఉండేవని..అర్థరాత్రి సమయాల్లో సంచరిస్తూ కనిపించిన వారిని భయపెట్టేవని కథలు కథలుగా చెప్పుకునే వారు. దెయ్యం కథాంశంతో పలువురు దర్శకులు …
error: Content is protected !!