కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
An entertaining film ……………………….. సూపర్ స్టార్ కృష్ణ .. దర్శకుడు కె.రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా .. ‘ఊరుకి మొనగాడు’.అప్పట్లో అభిమానులు ఈ సినిమాను ‘బాక్సాఫీస్ మొనగాడు’ గా పిలుచుకునే వారు. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాలో హీరో ఇంట్రడక్షన్ విభిన్నం …
Bharadwaja Rangavajhala…………………………………… యద్దనపూడి సులోచనారాణి అను నేను … 1939 ఏప్రిల్ రెండున బందరు దగ్గర కాజ అనే పల్లెటూర్లో ఐదుగురు అక్కలు ముగ్గురు అన్నల మధ్య పుట్టాను. అలా పుట్టి ఊరికే ఉండవచ్చు కదా అలా ఉండకుండా … కథలు రాయడం మొదలెట్టాను. అలా రాయడం మొదలెట్టి ‘ఆంధ్రపత్రిక’కు పంపడం కూడా మొదలు పెట్టేశాను. …
New banking rules …………………….. కొత్త ఆర్థిక సంవత్సరం ఇవాళ్టి నుంచి మొదలైంది. దాంతో పాటు కొత్త బ్యాంక్ రూల్స్ అమలులోకి వచ్చాయి. బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహణ , ఏటీఎం విత్ డ్రాయల్స్, యూపీఐ రూల్స్ మారాయి. ఇవి తెలుసుకోకపోతే బ్యాంకులు సామాన్యులను బాది పడేస్తాయి. మినిమం బ్యాలెన్స్ నిర్వహణ మటుకు సామాన్యుల జేబులను …
Sai Vamshi ………………………… శంకర్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘ఇండియన్’ సినిమా తెలుగులో ‘భారతీయుడు’గా అనువాదమైంది. కమల్‌హాసన్, సుకన్య, మనీషా కొయిరాల, ఊర్మిళ ఇందులో నటించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో చాలా పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా కి సంబంధించి ఓ వివాదం నెలకొంది. అప్పట్లో ప్రధాన …
Unfinished film……………………………………. ఎన్టీఆర్ నటించిన ‘జయసింహ’ సూపర్ హిట్ మూవీ. ‘సింహ’ పేరు కలసి వచ్చేలా ‘బాలకృష్ణ’ తో ‘విక్రమ సింహ’ సినిమా ప్లాన్ చేశారు. అట్టహాసం గా షూటింగ్ మొదలైంది .. దాదాపు సగం సినిమా షూటింగ్ అయ్యాక సడన్ గా ఆగిపోయింది. ఇది కూడా జానపదచిత్రమే. ‘విక్రమ సింహ’ ఎందుకు ఆగిపోయిందో ? …
Forty-three years of the Telugu Desam Party …………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటి నుంచి ఎన్టీఆర్ అల్లుడు డా. దగ్గుబాటి …
Miss understanding…………………….. సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య ఒక సందర్భం లో అపోహలు నెలకొన్నాయి . దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఇది చోటు చేసుకుంది. ఇది నిజమే అని బాలు ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. హీరో కృష్ణ మాత్రం బయట …
Ravi Vanarasi……………………. తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ మూవీస్ గా నిలిచిన సినిమాల్లో మాయాబజార్ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు, నటన, సాంకేతికత – అన్నీ కలిసి ఈ సినిమాను ఒక అద్భుత కళాఖండంగా నిలిపాయి. అందులోనూ, “వివాహ భోజనంబు వింతైన వంటకంబు! అనే పాట అందరిని ఆకర్షిస్తుంది. ఈ పాట తెలుగు సంస్కృతి, …
A temple of secrets……………………….. పెద్ద రాతి కొండను తొలిచి నిర్మించిన దేవాలయం అది. రాళ్లతో, ఇటుకలతో నిర్మించిన ఆలయం కానే కాదు. అక్కడ మనకు అడుగడుగునా అద్భుతాలు కనిపిస్తాయి. చూడటానికి రెండు కళ్ళూ చాలవు. గైడ్ విషయాలు చెబుతుంటే ఇది సాధ్యమేనా అని ఆలోచనలో పడతాం. ఆ దేవాలయమే కైలాస దేవాలయం. ఇది ఎల్లోరా …
error: Content is protected !!