కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Typical actor …………………. కోట శ్రీనివాస రావు … విలక్షణ నటుడు. అటు విలన్ గా ఇటు కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణించారు. ఏ పాత్రనైనా అర్ధం చేసుకుని అందులో ఇమిడి పోతారు. డైలాగు మాడ్యులేషన్ లో ఆయనదో డిఫరెంట్ స్టైల్. గతంలో మనం ఎంతో మంది విలన్స్ ను చూసాం …
An impressive effort ………………… మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దరిమిలా నాటి ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ టీం కేసును ఎలా దర్యాప్తు చేసింది ?తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసింది? ఆక్రమంలో చోటు చేసుకున్న ఘటనల ఆధారం గా ఈ సిరీస్ తీశారు దర్శకుడు నగేష్ కుకునూర్. …
Don’t compare yourself to others………………… ఓసారి చదవండి… పది మందికీ షేర్ చేయండి. రామారావు వయస్సు 50 ఏళ్లు( అసలు పేరు కాదు )నీరసంగా ఉంటున్నాడు… ఏదో డిప్రెషన్ కుంగదీస్తోంది… జీవితం పట్ల నిరాశ, ఏదో అసంతృప్తి, దిగాలుగా కనిపిస్తున్నాడు… నిజానికి ఈ వయస్సులోనే ఎవరైనా సరే, బాధ్యతలన్నీ ఒక్కొక్కటే వదిలించుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ …
Miserable lives…………………….. ప్రముఖ కవి సినారె అన్నట్టు ‘ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ అవి ఏనాడూ బాగుపడని అతుకులు’ . కొంతమంది పాలిట పేదరికం పెద్ద శాపం గా మారింది.పేదరికం .. దిగజారిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా వ్యభిచారం పెరిగిపోతున్నది.పేదరికం లో ఉన్న అమ్మాయిలివి కనీసం చదువులకు కూడా నోచని బతుకులు. కొందరు ఎలాగోలా కష్టపడి …
Subramanyam Dogiparthi ………………………. ‘దేవాలయం’ సినిమా అప్పట్లో ప్రేక్షకులకు బాగా నచ్చింది. శోభన్ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ఇది. నాస్తికుడిగా , దురాచారాలను హేతుబధ్ధత లేని దుస్సాంప్రదాయాలను ప్రతిఘటించే వ్యక్తిగా , మానవత్వమే ఆస్తికత్వం అని వివరించే సామాజిక సంస్కర్తగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు. ఏ నటుడు అయినా, నటి అయినా తమ …
A Rare Woman………………………………………. ఆస్తిపాస్తులు … డబ్బు పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది సామాజిక సమస్యల పట్ల స్పందించరు. కనీసం చిన్న చిన్న దానాలు కూడా చేయరు. కానీ మెకంజీ స్కాట్ అలాంటి వ్యక్తి కాదు. తనకున్న కోట్లకొలది సొమ్మును దానం గా ఇస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయం చేస్తున్నారు. మెకంజీ స్కాట్ లాంటి …
Taadi Prakash ……………………. మ హా ప్ర స్థా నం……………. A CLASSIC AND MASTERPIECE జలజలపారే గంగా గోదావరీ అనే జీవనదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వతశ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్ మహల్ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్ షెహనాయి రాగాల లాలిత్యమూ… వీటిగురించి మళ్లీమళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టపయింబడ … యేల ఏడ్చెదో… …
Bharadwaja Rangavajhala ……………………. యండమూరి జోగారావు … చూడ్డానికి రివటలా కనిపిస్తాడు గానీ … రెండు మూడు సినిమాల్లో విప్లవకారుడి పాత్ర పోషించాడు. విప్లవకారుడు అంటే నారాయణమూర్తిలా ఉండాల్సిన అవసరం లేదనేశాడాయన . ఆయన నటించిన చివరి చిత్రం ‘ఏది నిజం’ లో కూడా విప్లవకారుడి పాత్రే.ఎస్.బాలచందర్ డైరక్ట్ చేసిన సుంకర సత్యనారాయణ కథ అది.నాగభూషణం …
Ravi Vanarasi………………… ఆధునిక ప్రపంచంలో సాంకేతికత దినదిన ప్రవర్ధమానమవుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆవిష్కరణలు మన పనులను సులభతరం చేయడమే కాకుండా, వినోదాన్ని, సమాచారాన్ని అరచేతిలోకి తీసుకొచ్చాయి. అయితే, ప్రతి అద్భుతమైన ఆవిష్కరణకు రెండు కోణాలు ఉన్నట్లే, సాంకేతికతకు కూడా ఒక చీకటి కోణం ఉంది. రహస్య కెమెరాలు వచ్చినప్పటినుంచి వ్యక్తిగత …
error: Content is protected !!