కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …
Whose fault is it…………………………. విధి ఆడే వింత నాటకంలో ఒక్కోసారి అమాయకులు కూడా బలై పోతుంటారు.మనకు ఏమి తెలియక పోయినా జైల్లో కూర్చోవాల్సి వస్తుంది.ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు కెవిన్ స్ట్రిక్లాండ్. 19 ఏళ్ళ వయసులో జైలు కెళ్ళి 62 ఏళ్ళ వయసులో నిర్దోషిగా బయటికొచ్చాడు. ఏ నేరం చేయకుండానే 43 ఏళ్లు …
Bhandaru Srinivas Rao ……………………………… అమెరికాలో లాంగ్ వీకెండ్ నడుస్తున్నట్టు వుంది. థాంక్స్ గివింగ్ డే అనేది వాళ్లకు ఓ పెద్ద పర్వదినం. తల్లితండ్రులను వారి పిల్లలు కలుసుకుని థాంక్స్ చెప్పే రోజు అని చెప్పే వాళ్ళు. ఇది ఎందుకు గుర్తు వుందంటే ఓ పుష్కరం క్రితం నేనూ మా ఆవిడా ఆమెరికా వెళ్ళాము. మా …
New Fears …………….. కొత్త కరోనా వైరస్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా భయం తగ్గిందిలే అని జనం రిలాక్స్ అయిన నేపథ్యంలో ఈ ఓమిక్రాన్ వెలుగులో కొచ్చి కొత్త భయాలను కలిగిస్తోంది. సౌత్ ఆఫ్రికాలోని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS SA) సంస్థ కొద్దీ రోజుల క్రితం వేరియంట్‌ను గుర్తించింది. కరోనా …
కఠారి పుణ్యమూర్తి ……………………………………… No lose to fans……………………………………….. రాజకీయ కోణం లోంచి కాకుండా ప్రేక్షకుడి దృష్టి కోణంలో నుంచి చూస్తే ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ వలన నష్టాలేమి లేవు. టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు… ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అని చట్టం చెబుతోంది. …
Correction is necessary……………………………………. స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ BSE సెన్సెక్స్ 1400 పాయింట్లు .. నిఫ్టీ 400 పాయింట్ల మేరకు పతనమైంది. (రాసే సమయానికి ) కారణాలు ఏమైనప్పటికి ఈ పతనం మంచిదే. గత కొన్నిరోజులుగా మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల లో ప్రతికూల వాతావరణం , …
love gift ……………………………. అప్పుడెప్పుడో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమ చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించి చరిత్రకెక్కారు. తాజాగా ఆనంద్ అనే అభినవ షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్ ప్రతిరూపంలో ఉన్న ఒక ఇల్లు నిర్మించి కానుక గా సమర్పించుకున్నాడు. ఆ అభినవ షాజహాన్ పూర్తి పేరు ఆనంద్ …
Neil Kolikapudi …..………………………….. అనగనగా ఓ రాణి.. ఆ రాణికి ఏడుగుగురు కుమార్తెలు..ఏడుగురు తోటకెళ్లి ఏడు పచ్చిమామిడికాయలు తెచ్చారు..వాటిని చెలికత్తెలు ఓ చీకటి గదిలో.. ఏడు బుట్టల్లో గడ్డేసి పెడతారు..మూడురోజుల తర్వాత చూస్తే..అందులో ఒక కాయ పండ లేదు..’మామిడికాయ..మామిడి కాయ ఎందుకు పండలేదని’ అడుగుతారు.. ‘పైనున్న కిటికీలో నుంచి ఎండొచ్చి నా మీద పడింది..అందుకే పండలేదు …
Bharadwaja Rangavajhala……………………………….. కాదేదీ తీతకనర్హం అన్నారు పెద్దలు.. నేను పెద్దల మాటల్ని దారుణంగా గౌరవిస్తాను. రాముడి వేషం వేయాల్సిన ఎన్టీఆర్ ఆ కారక్టర్ హరనాథ్ కి ఇచ్చి … రావణుడు వేసి సీతారామకళ్యాణం తీస్తే అహో అనేశామా లేదా? అంతే …సహజంగా ఓ అభిప్రాయం ఉంటుంది. అదేమనగా … కథలో ప్రధానపాత్రను హీరో అనేసుకుని … …
error: Content is protected !!