కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …
షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …
సుజ్లాన్ ఎనర్జీ ..పెద్ద కంపెనీ యే కానీ పనితీరు ఆకర్షణీయంగా లేదు. వరుస నష్టాల్లో ఉంది. కంపెనీ విండ్ టర్బైన్ జనరేటర్ల తయారీ.. వాటి విడి భాగాల సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. గతంలో ఈ షేర్లను నమ్ముకుని నష్టపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. జూన్ 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 589.96 …
Taadi Prakash………………………………………………… Versatile literary personality——————————————— ఉదయం డైలీ జోరు. సాయంత్రమైతే వరవరరావు గారొచ్చి చౌరస్తాలో పేవ్ మెంట్ మీద ఒంటరి టీకొట్టు బయట బండరాయి మీద కూచునేవాడు. పనులు వదిలి పరిగెత్తుకుంటూ వెళ్తే కబుర్లు. సాయంత్రం చేరా. రామ్ నగర్ మురికి ఫ్లాట్లో పిల్లకవి రూమ్ లో చేరేవాళ్లం. కిరసనాయిల్ స్టౌ మీద ఖాదర్ …
Taadi Prakash………………………………………………… Versatile literary personality——————————————— చేకూరి రామారావు గారు ఆర్టిస్ట్ మోహన్ దగ్గరికి వస్తుండేవారు. తీరిగ్గా కూర్చుని కబుర్లు చెబుతూ, పుస్తకాలకి కవర్ పేజీ బొమ్మలు వేయించుకునేవారు. ఇద్దరూ వెటకారాలు పోతూ తెగ జోకులు వేసుకునేవారు. ‘స్మృతి కిణాంకం’ పుస్తకానికి మోహన్ బొమ్మ వేస్తున్నపుడు, “ముందుమాట కూడా రాయరాదూ” అన్నారు చేరా. “మీ భాషా …
Different roles…………………………………….. విలక్షణ నటుడు మోహన్ లాల్ ఇటీవల కాలంలో డిఫరెంట్ క్యారెక్టర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఇమేజ్ చట్రాలను ఛేదించి కొత్త పాత్రలతో తన సత్తా చాటుకుంటున్నాడు. ప్రత్యేకంగా కథలు రాయించుకుని సంచలనం సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో 10 సినిమాల వరకూ ఉన్నాయి. అవన్నీ ఒక దానికొకటి పొంతన లేని క్యారెక్టర్లు కావడం …
Decipher labs….. డెసిఫర్ ల్యాబ్స్ … హైదరాబాద్ కి చెందిన కంపెనీ. ఈ కంపెనీ అసలు పేరు కంబాట్ డ్రగ్స్ తర్వాత పేరు మారింది. వివిధ బల్క్ డ్రగ్స్, కెమికల్స్, ఫినిష్డ్ ఫార్ములేషన్స్ తయారీ లో నిమగ్నమైంది.అలాగే పలు కంపెనీల కోసం బ్రాండెడ్ ఫార్ములేషన్స్ ను ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తోంది. కంపెనీ పనితీరు అంత …
వంశీ కృష్ణ ……………………………………. టైటిల్ చూడగానే అందరికి మెగాస్టార్ చిరంజీవి అభిలాష సినిమా లోని “నవ్వింది మల్లె చెండు” పాట గుర్తుకు వస్తుంది. ఆ పాట గుర్తింపుని ఏ మాత్రం తగ్గించకుండా తీసిన థ్రిల్లర్ కామెడీ సినిమా ఈ “యురేకా సకామీకా”. అతి తక్కువ బడ్జెట్ లో పరిమిత పాత్రలతో గంటన్నర పాటు ప్రేక్షకులను కదలనీయదు. …
టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో అనుష్క ఒకరు . హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్వీటీ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అనుష్క నంబర్ గేమ్ లో ఇపుడు వెనుకబడింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ …
error: Content is protected !!