కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Winning chances …………………………………………………. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతారని తేలగానే.. ఆయన వారసుడిగా తొలుత వినిపించిన పేరు రిషి సునాక్. కానీ ప్రధాని పదవి కోసం కన్జర్వేటివ్ పార్టీలో పోటీ ముదిరే కొద్దీ సునాక్ వెనకబడుతున్నారు. బరిలో ఉన్న లిజ్ ట్రస్ ఇప్పుడు ప్రధాని పదవికి దగ్గరవుతున్నారు. పోటీ ముగింపు దశకు చేరే …
SAVITRI JINDAL ………………………….. ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా భారత్ కు చెందిన సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచారు. జిందాల్ గ్రూప్ ఛైర్ పర్సన్ అయిన ఆమె నికర సంపద 11.3 బిలియన్ డాలర్లు. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ సూచీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ జాబితాలో చైనాకు చెందిన దిగ్గజ స్థిరాస్తి సంస్థ …
crises………………………………………………………. కరోనా వైరస్ దెబ్బతో చైనా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్క కరోనాయే కాకుండా వివిధ రంగాల్లో వేలకోట్ల తో పలు మేజర్ ప్రాజెక్టులు చేపట్టడం, వ్యాపారాలు స్థంభించి ..ఆదాయం తగ్గడం .. ఖర్చులు పెరగడంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. వివిధ నగరాల్లో లాక్ డౌన్ విధించడం మూలంగా ఆర్ధిక కార్యక్రమాలు తీవ్ర స్థాయిలో దెబ్బ …
సిమిలియనీర్ ‘ గా పేరు గాంచిన రావిశాస్త్రి అత్యంత ప్రమాదకరమైన రచయిత. యాతని యొక్క వ్యంగ రచనా వచన వైభవము ప్రభుత్వాలకు, పనికిమాలిన కొందరు రచయితలకు మరింత ప్రమాదకరము. రాజు మహిషి, ప్రేమ మనిషి, అంతేకాక దైవం సత్యం, న్యాయం ధర్మం అనే గొప్ప నవలలో మన కిళ్లీ కొట్లలో ఏమేమి దొరుకుతాయో బీభత్సంగా రాశారు. …
అంగోలాలో ఇటీవల కనుగొన్న170 క్యారెట్ల అరుదైన గులాబీ వజ్రం గత 300 సంవత్సరాలలో బయటపడిన అతిపెద్ద డైమండ్ అని కంపెనీ చెబుతోంది. దీన్ని “లులో రోజ్” అని పిలుస్తారు, ఇది అంగోలాలోని లూలా నోర్టే ప్రాంతంలోని లులో ఒండ్రు డైమండ్ గనిలో త్రవ్వకాలలో దొరికింది. ఈ గని లుకాపా డైమండ్ కంపెనీకి చెందింది..10,000 వజ్రాలలో ఒకటి …
keen contest ……………………………………………………………….. బ్రిటన్ కు కాబోయే ప్రధాని ఎవరా? అని రాజకీయాల పట్ల ఆసక్తి గల భారతీయులు ఎదురుచూస్తున్నారు. ప్రధాని పదవిని అధిష్టించే అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు జరుగుతున్న పార్టీ పరమైన పోరులో కీలకమైన తుది అంకానికి మాజీ మంత్రి రిషి సునాక్ అర్హత సాధించారు. చివరిదైన ఐదో రౌండ్ పోరులో …
B00k on RSS……………………………….. కర్నాటక దళిత రచయిత దేవనూర మహాదేవ RSS పై రాసిన ఓ చిన్న పుస్తకం ఇప్పుడు కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పుస్తకం లోని విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్దం కాక బీజేపీ ,ఆరెస్సెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రచయిత దేవనూర మహాదేవ రాసిన “ఆర్ఎస్ఎస్ ఆల మట్టు అగల” కన్నడ …
Same facial expressions……………………….. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మంచి నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది కంగనా నటిస్తోన్న’ ఎమర్జెన్సీ’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీ పాత్రకు కంగనా కరెక్ట్ గా సూట్ అయ్యారు. గతంలో ‘ఆంధీ’ సినిమాలో సుచిత్రా సేన్ ‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దత్తా, …
Psychological problems……………………………… సాధారణ వయోవృద్ధులతో పోలిస్తే.. కొవిడ్(Covid) బారిన పడినవారిలో కుంగుబాటు(Depression), ఆందోళన(Anxiety) తదితర మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలియ జేస్తున్నది. ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముడతాయని అంచనా వేసింది. మానసిక ఆరోగ్యం, సామాజిక సంబంధాలు, ఆర్థిక పరిస్థితులపై కరోనా తక్షణ, దీర్ఘకాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకుగానూ 52- …
error: Content is protected !!