కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా ? ఈ ప్యాకేజి మీకోసమే !!

IRCTC గోవిందం టూర్ ………………… ఈ వేసవి లో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లాలని అనుకుంటున్నారా ? అయితే ఈ IRCTC టూర్  ప్యాకేజీ  మీకోసమే. ఈ స్పెషల్ ప్యాకేజ్ పేరు ‘గోవిందం టూర్’. ఈ టూర్ రెండు రాత్రులతో ముగుస్తుంది. ఈ IRCTC గోవిందం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజూ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా తక్కువ సమయంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి …

కొంగ్కా లా పాస్ మిస్టరీ ఏమిటో ?

The Kongka La Pass …………………….. హిమాలయాల్లోని  ‘కొంగ్కా లా’ చిన్నపర్వతం. ఇది లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోఉంది. ఈ ప్రాంతం లడఖ్ పరిధిలోకి వస్తుంది, అయితే చైనా ఈ ప్రాంతం తమ సొంతం అని వాదిస్తుంది. చైనా కొంగ్కా లా పాస్‌ను తన టిబెట్ సరిహద్దుగా పరిగణిస్తుంది. చైనా ఆధీనంలో ఉన్న ఈశాన్య …

ఎవరీ అభినయ సరస్వతి ?

wonderful stage artist …………………………. ‘భామనే సత్య భామనే’ అంటూ వాలుజడ ను వయ్యారంగా తిప్పుతూ స్టేజి మీద నడుస్తుంటే …. ప్రేక్షకులు ఈలలు,చప్పట్లతో చెలరేగిపోయేవారు. తెలియని వాళ్ళు ఎవరీ అభినయ సరస్వతి అంటూ మెచ్చుకునేవారు. ఆ నటిస్తున్నది ఆమె కాదు అతడు అని తెలిసాక విస్తుపోయేవారు. అంతలా ఆయన స్త్రీ పాత్రల్లో ఇమిడిపోయేవారు.కొత్త వాళ్ళు …

ఇలాంటి నేతలు ఇపుడు కనిపిస్తారా ?

Srinivasa Krishna Patil………………………… అది 1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు. ఆ ఆఫీసులోోనికి కలకత్తా నగరంలో పేరుమోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు.“నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో దయచేసి వివరాలు ఇవ్వగలరా?” “నమస్తే..  …

కథగా … కల్పనగా …

Subramanyam Dogiparthi ………………….. ఎవరికి ఎవరో ఎదురవుతారూ .. మనసూ మనసూ ముడిపెడతారూ ..ఎందుకు వస్తారో కాదనీ ఎందుకు పోతారో? ఈ మాటల పాటతో ముగుస్తుంది సినిమా . గొప్ప జీవిత సారాంశం . ఈ ఫిలసాఫికల్ ముగింపుతో ముగుస్తుంది ఈ వసంత కోకిల సినిమా . పేరుకు డబ్బింగ్ సినిమాయే కాని మామూలు సినిమాలతో …

మార్కెట్ పతనం కూడా మంచిదేనా ?

Market crash …………………………… స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల ప్రకటన నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు  రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. మరో వైపు ఆసియా మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. హాంకాంగ్‌, చైనా మార్కెట్లు దాదాపు 10శాతం పతనమ్యాయి. ఇన్వెస్టర్ల భయాలు, ఆందోళనలు దేశీయ …

ఆ అపూర్వ నదీ సంగమాలను చూసొద్దామా ?

River confluences …………………… సంగమ ప్రదేశాల లో విష్ణుప్రయాగ , నందప్రయాగ, కర్ణప్రయాగల గురించి ఇప్పటికే చెప్పుకున్నాం. మిగిలిన రుద్రప్రయాగ ,దేవప్రయాగలు కూడా చూసి తీరాల్సినవే.  రుద్రప్రయాగ కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల దూరంలో రుద్రప్రయాగ ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా కు రుద్రప్రయాగ ముఖ్యకేంద్రం. కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు,బదరీనాధ్ …

ఏమి రాసినా ఆయనకే చెల్లింది !

Arudra’s writings are amazing………………………. “ఆశ్చర్యంగా రాస్తాడు ఆహ్ రుద్ర! “అన్నాడు ప్రముఖ కవి పట్టాభి. ఆ మాట నిజమే …ఆయన రచనలను పరికించి చూస్తే .. ఒకదాని కొకటి సంబంధం లేని సబ్జెక్టులు. భక్తి ..రక్తి ..ముక్తి ..శృంగారం అన్ని రసాలను ఆయన టచ్ చేశారు. ఏది రాసినా ఆరుద్రకే చెల్లింది.  ‘శ్రీరామ నామాలు …

చూడాల్సిన నదీ సంగమం!!

Karna Prayaga………………… పంచ ప్రయాగల్లో కర్ణ ప్రయాగ ఒకటి. నంద ప్రయాగ నుంచి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో కర్ణ ప్రయాగ ఉంది. భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీ నదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశాన్నికర్ణప్రయాగ అంటారు.రెండు కొండల నడుమ ఈ నదీ పాయ కనిపిస్తుంది. ఈ పర్వతాలపైనే  కర్ణుని సమాధి …
error: Content is protected !!