కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Bharadwaja Rangavajhala…….. ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు. …
Ramana Kontikarla ………………………………… వ్యవసాయం చేయడమంటే అంత సులభం కాదు. రైతు ఇతరుల పైన…ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. రుతుపవనాలు, బ్యాంకు రుణాలు, అతివృష్టి, అనావృష్టి… విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, చీడ పీడలు, తెగుళ్లు వంటి అంశాల ప్రభావం రైతుపై ఉంటుంది. ఇక పంటల యాజమాన్య పద్ధతులు… అందుకు అవసరమయ్యే సదుపాయాలు,ఇన్ …
డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి ………………………………. శరీరం లోనికి జబ్బుని కలిగించే సూక్ష్మక్రిమి ప్రవేశించాక, ఆ క్రిమిని అదుపు చేయడానికి శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ నిలువరించే ప్రయత్నంలో అనేక కణాలు…. అవి విడుదల చేసే రసాయనాలు చురుకుగా పని చేస్తాయి. ఈ ఇమ్యూనిటీ పనితీరు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వ్యాధి నిరోధకత ప్రధానంగా రెండు …
సినీ సంగీత ప్రపంచంలో బప్పీలహరి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. భారీ ఆకారం .. ఒళ్ళంతా బంగారం ..చేతికి ఉంగరాలు.. నల్ల కళ్ళజోడు.. ఇలాంటి గెటప్ లో మరే సంగీత దర్శకుడు కనిపించడు. ఆ గెటప్ ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. చెరగని చిరునవ్వు ..బంగారం అంటే బప్పీకి చాలా ఇష్టం. గోల్డ్ ఈజ్ …
శ్రీరాముడి పాత్రలో ఎన్టీ రామారావు,శోభన్ బాబు, హరనాథ్,బాలకృష్ణ,సుమన్ మరికొందరు నటులు నటించి మెప్పించారు. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ ఆ పాత్రను ఆదిపురుష్ చిత్రం లో చేస్తున్నారు. సాత్వికుడైన రాముడి పాత్రలో రెబెల్ స్టార్ ఎలా ఉంటారో ? ఎలా నటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కి పౌరాణిక పాత్రలు పోషించిన …
Popular music director …………….. ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి అసలు పేరు అలోకేష్. 2014లో బప్పీలహరి రాజకీయాల పట్ల మక్కువతో బీజేపీలో చేరాడు. కొన్నాళ్ళు రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ లో చేరిన సమయంలో బప్పీలహరి పార్టీ …
గోపిరెడ్డి ఏదుల (స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పోలిస్ ఆఫీసర్స్ అసోసియేషన్)………. సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ రాసిన “ఏలూరు రోడ్ , ఆత్మగీతం” అనే పుస్తకం గురించి రెండు మాటలు.ప్రకాష్ గారిని రెండుమూడు సందర్భాల్లో చూశాను. అంతే. నేను చూసిన ప్రతి సారీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవర్నీ మాట్లాడనియ్యడేమో అని కూడా అనుకున్నాను. …
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానం గోరఖ్‌పూర్ అర్బన్. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీఎంగా ఎంపిక అయ్యాక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. గోరఖ్‌పూర్ అర్బన్ బీజేపీ కి మంచి పట్టున్న స్థానం. ఇపుడు ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది. …
సుదర్శన్ టి………………………….. అద్వైత, ద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను కాస్త లోతుగా అధ్యయనం చేయాలని ఓ పది,పన్నెండేళ్ల క్రితం ప్రయత్నించాను.ఆ ప్రక్రియలో శంకరాచార్యులు,మద్వాచార్యులు, రామానుజాచార్యుల వారి గురించి చదివాను. కానీ రామానుజాచార్యుల వారు బడుగువర్గాల ఆలయ ప్రవేశ విషయమై ఒక విప్లవం తీసుకొచ్చారని ఎక్కడా చదవలేదు. ఈ అంశం కంటే ముందు రామానుజాచార్యుల వారి గురించి క్లుప్తంగా …
error: Content is protected !!