కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

పవర్ స్టార్ ది మెగాస్టార్ రూటే నా ?

Bharadwaja Rangavajhala …………………………….. వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు.2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు …

ఆ మెట్లకిన్నెర గమకాలే ‘పద్మశ్రీ’ని సాధించాయి !!

అలుపూ సొలుపు లేకుండా మెట్లకిన్నెర మీద అతడు పలికించే గమకాలు గంధర్వ లోకంలో విహరింప జేస్తాయి అతడి చేతివేళ్ల నడుమ పలికే కిన్నెర శబ్ద తరంగాలు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి. అలాంటి మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు మొగిలయ్య పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం సంతోషమే. ఈఎంపిక నూరు శాతం కరక్టే. మొగిలయ్య ఆఖరి తరం …

అందరి గురి మాల్వా పైనే …

త్వరలో ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రస్తుతం అందరి కళ్లూ మాల్వాపైనే ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల్వా పైనే దృష్టి పెట్టాయి. పంజాబ్ లో మాల్వా, మాఝా, దొవాబా అనే మూడు ప్రాంతాలున్నాయి. వీటిలో మాల్వా అతి పెద్ద ప్రాంతం. ఈ మాల్వాలో ఉన్న జిల్లాల్లో 69 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో …

ఎంతైనా ఆర్కే గారు కార‌ణ‌జ‌న్ములు!!

Bharadwaja Rangavajhala ……………………………. ఇంట‌ర్యూ అన‌గా అవ‌త‌లి వారిని ప్ర‌శ్న అడిగి స‌మాధానం రాబ‌ట్ట‌డం అనుకుంటే పొర‌పాటు. నువ్వ‌నుకున్న స‌మాధానం రాబ‌ట్టేలా ప్ర‌శ్న అడ‌గ‌డం … ఆ త‌ర్వాత అత‌ని మాట‌ల‌నే ప‌ట్టుకుని అత‌న్ని చుట్టేయ‌డం … ఇది స్టెయిలు. అస‌లు ఇంట‌ర్యూ కాన్సెప్టే ఇది … చాలా మందికి తెలియ‌దు. ఈ స్టెయిలును తెలుగు …

శివగామి వెబ్ సిరీస్ ఆగిపోయిందా ?

Shivagami ……………………………….. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను అప్పట్లో సంప్రదించారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం …

ఇంతకూ… ఆత్మలున్నాయా అంకుల్ ?

సెల్ ఫోన్ రింగ్ అయింది. అతగాడు ఫోన్ ఎత్తాడు.  “హలొ అంకుల్ హౌ అర్ యు ?” “ఏం చిన్న బాబు ఎలా ఉన్నావు ?” “ఏదో తమరి దయ వల్ల ఇలా ఉన్నాను అంకుల్ “ “అయితే ఇంకా కోపం పోలేదన్నమాట “ “ఏదో పిల్లోడు .. పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నాడు .. ఎంకరేజ్ చేయకుండా …

మరో ఐటెం సాంగ్ చేయబోతున్నదా?

Another item song ………………….. తొలి సారిగా ఐటెం సాంగ్ చేసి పెద్ద ఎత్తున విమర్శల పాలైన నటి సమంత మరో ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధమౌతున్నట్టు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. విజయ్ దేవరకొండ హీరోగా తెర కెక్కుతున్న లైగర్ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కోసం సమంత ను సంప్రదించారని టాలీవుడ్ వర్గాలు …

ఎవరీ ‘సుచీ లీక్స్’ సుచిత్ర ?

The name of the sensation……………………………….  “సుచీ లీక్స్” పేరిట నాలుగేళ్ళ క్రితం కోలీవుడ్ లో సంచలనం సృష్టించిన సుచిత్ర మంచి గాయకురాలు. డబ్బింగ్ ఆర్టిస్ట్. అప్పట్లో ఎలా జరిగిందో ఏమో గానీ సుచిత్ర పేరు మీద సినీ ప్రముఖులపై కొన్ని పోస్టులు,వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. అవి సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. …

కరెక్షన్ చూసి కంగారు పడొద్దు !

Correction is inevitable ……………………………… స్టాక్ మార్కెట్ గత వారం నష్టాల బాటలోనే నడిచింది. పెరుగుతున్న కరోనా కేసులు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు..దీనికి తోడు చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను కలవరపెట్టాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న క్రమంలో గ్లోబల్  సూచీలు దిద్దుబాటుకు గురి అవుతున్నాయి. …
error: Content is protected !!