కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

‘వేటపాలెం’ స్పెషాలిటీ ఏమిటో ?

Speciality of Vetapalem …………………… వేటపాలెం……….. ఊరి పేరే చిత్రం గా ఉందికదా. ఒకప్పుడు వేటకు అనువుగా ఈ ఊరు ఉండేది అంటారు. అలాగే “ఎచ్చులకు వేటపాలెం పోతే తన్ని తల గుడ్డ తీసుకున్నారట” అనే సామెత కూడా ఈ ఊరు పేరు మీద వాడుకలో ఉంది. వేటపాలెం కి సమీపంలోనే ఒకనాడు ఆంధ్రదేశానికి మకుటాయమానంగా …

ఏమిటీ ‘వాటర్ మెలన్ స్నో’ ?

What is this strange?……………………………………. అమెరికాలోని కొండ ప్రాంతాల్లో కొద్దీ రోజులుగా మంచు ఎరుపు, గులాబీ రంగుల్లో కనిపిస్తోంది. యూటా రాష్ట్రంలో ఈ రకమైన మంచు ఎక్కువగా కన్పిస్తోంది. తెల్లగా ఉండే మంచు రంగు ఇలా మార్పు చెందడానికి కారణం ఏమిటో అర్ధంకాక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు, గులాబీ వర్ణంలో కనువిందు చేస్తున్న ఈ మంచు …

జాకబ్ నోట ఏ పాట అయినా మధురమే !

Taadi Prakash……………………………………… కదులుతున్న అలల మీద, మెదులుతున్న కలల మాల.. కాలం కెరటాల పైన రాగం తరగల పల్లవి … 1975 లో మోహన్ చార్లీ చాప్లిన్ పై వ్యాసాన్ని ఈ మాటల్తో మొదలు పెట్టాడు. ఇవాళ జాకబ్ గుర్తుకొచ్చాడు. జాకబ్ గాయకుడు. పూర్తిపేరూ తెలీదు. ఇంటిపేరు ఏనాడూ అడగలేదు. Just jackob అంతే. సింగరేణిలో …

రాజకీయం ఒక రక్షరేఖ !

భండారు శ్రీనివాసరావు ……………………………………………. దుష్ట శక్తుల పీడలు సోకకుండా వుండడానికి కొందరు తావీదులు, రక్షరేఖలు ధరిస్తుంటారు. ఇప్పుడు రాజకీయం అలాటి రక్షరేఖగా మారిపోయింది. పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్టు మామూలు ప్రజలకు వర్తించే చట్టాలు, నియమ నిబంధనలు, రాజకీయ నాయకులకి వర్తించవు. ఇక్కడ మామూలు ప్రజలంటే షరా మామూలు ప్రజలే కాదు ఇంట్లో, వొంట్లో పుష్కలంగా …

రష్యా రహస్య మిలిటరీ కథలు చాలానే ఉన్నాయా ?

Wagner Group……………. కొన్నాళ్లుగా రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొస్తున్నాయి . ఈ క్రమంలోనే వాగ్నర్ గ్రూప్ పేరు వెలుగు చూసింది. ఈ వాగ్నర్ గ్రూప్ ఇప్పటిది కాదు. ఇదొక  ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …

వెనక్కి తగ్గిన ప్రిగోజిన్ ..అజ్ఞాతంలోకి పుతిన్ !!

Relieved tension .......................... తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్‌ గ్రూపు  ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్‌ నేత అలెగ్జాండర్‌ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్‌ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం  వాగ్నర్‌ గ్రూపు నాయకుడు  ప్రిగోజిన్‌ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే …

సీతాప‌హ‌ర‌ణం అను ఓ కిడ్నాప్ క‌థ!

Bharadwaja Rangavajhala………………..  రావ‌ణుడు : భ‌వ‌తీ భిక్షాందేహి సీత : వ‌చ్చే వ‌చ్చే రావ‌ణుడు: తొందరగా రావ‌మ్మా … సీత ః బాబూ .. కాస్త గుమ్మం ముందుకు వ‌చ్చి క‌బ‌ళం తీసుకో నాయ‌నా.  రావ‌ణుడు ః ఇందాక అక్క‌డికే వ‌ద్దామ‌నుకున్నాన‌మ్మా .. అక్క‌డ ఐడియా నెట్ వ‌ర్కు లేదు … అందుకే ఇక్క‌డ నిల‌బ‌డ్డా …

రావణుని చెల్లెలు అందంగా ఉండకూడదా ?

Priyadarshini Krishna …………………………… ఇది రాయాలని అనుకోలేదు….కానీ చాలామంది సంప్రదాయవాదులు చేసే వాదోపవాదాలు చూసిన తరువాత రాయలని అనిపించింది..అవును …. ఆదిపురుష్ గురించే ! నాకు నచ్చింది ! మొదటినుండి “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే…” అనే పాట టైపు నేను. కాని అప్పుడప్పుడు నలుగురికీ నచ్చినది నాక్కూడా నచ్చుతుంది….రామయణం కాదని రామాయణం ఇన్‌స్పిరేషన్‌‌ అని …

టైటాన్ విచ్చిన్నం .. గల్లంతైన సాహసికులు !!

Titan Tragedy………………… టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన  సాహసికుల ప్రయాణం  విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో   ప్రాణాలు కోల్పోయారు. సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి …
error: Content is protected !!