కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Taadi Prakash……… The electricity that blossomed in Telugu journalism.! 1984 – డిసెంబర్ 29… అదొక ప్రత్యేకమైన రోజు.. కొన్ని వందలమంది జర్నలిస్టులకు `రెడ్‌లెటర్‌డే! ‘ఉదయం’ అనే పేరుతో ఒక దినపత్రిక ప్రారంభం అయిన రోజు. కొద్ది మందిని మినహాయిస్తే ఆ ఏడాది మొదటినించీ మేమంతా వేడి టీలు తాగి, సిగరెట్లు కాల్చీ, …
“Ravana the King of Lanka” ……….. “రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”…. రావణాసురుడిని మరో కోణంలో పరిచయం చేసిన పుస్తకం ఇది .. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ …
A symbol of spirituality and architecture…….. అమెరికా లోని అతిపెద్ద దేవాలయం అక్షర ధామం.. ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, కళలకు చిహ్నం గా నిలిచింది. న్యూజెర్సీలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి BAPS స్వామినారాయణ్ అక్షరధామ్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి నారాయణకు ఈ ఆలయాన్ని అంకితం చేశారు. ఆలయ నిర్మాణం 2011లో ప్రారంభమైంది. …
Bharadwaja Rangavajhala ……………………………… సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి. మొదటిసారిగా తెర మీద సింహం టైటిలు కనిపించింది ఎన్టీఆర్ తోనే. 1955 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా పేరు ‘జయసింహ’ యోగానంద్ దర్శకత్వంలో ఎన్ఎటి బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం …
Bharadwaja Rangavajhala…………………………….. బాలమురళి అనే కుర్రాడు అంటాడూ …కర్ణాలకు అంటే చెవులకు ఇంపైన సంగీతం ఏదైనా … కర్ణాటక సంగీతమేనట. జానపదం కావచ్చు, త్యాగరాయ కీర్తన కావచ్చు , రేడియోలో వచ్చే … ‘అమ్మదొంగా నిన్ను చూడకుండా’ లాంటి గీతాలు కావచ్చు … అవి మన చెవులకు ఇంపుగా అనిపించాయంటే …అది కర్ణాటక సంగీతమనే అనుకోవాలన్నమాట. …
Priyadarshini Krishna ..…………………… Life of unsung heroes Sherpa…. షెర్పా…. మౌంటనీరింగ్.. హిమాలయన్ ట్రెక్కింగ్, ఎవరెస్ట్ ఇతర మంచుపర్వతాల సమ్మిట్స్ పైన ఆసక్తి వుండే వారికి పరిచయం వుండే పేరు.షెర్పా- నేపాల్, టిబెట్ ప్రాంతాలకు చెందిన మూలవాసులు (ఎథ్నిక్ గ్రూప్) వీరి జీవనం అత్యంత దుర్భరమైన కఠినమైన వాతావరణం లో సముద్రమట్టం నుండి 10,000 …
Bharadwaja Rangavajhala ………. “అగ్రహారంలో గాడిద” అని ఓ తమిళ సినిమా ఉంది.జాన్ అబ్రహాం తీశాడు.మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అంటారు గానీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … మతం ఆ పని మాత్రమే చేస్తోంది … ఇది చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో … దాని …
Amazing creativity…………………… Subbu .. Rv……………………………… విజయవాడ అయ్యప్ప నగర్ గణేష్ వీధిలో నివసిస్తున్న మేడా సింధూశ్రీ తల్లి మేడా రజని క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ గా పేరుగాంచిన ప్రముఖ క్రియేటివ్ క్రాఫ్ట్స్ టీచర్. బాల్యం నుంచి తల్లి చేస్తున్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ చూసి ఇన్స్పిరేషన్ పొంది నాన్న మేడా సతీష్ …
Is Sharmila ready to fight?…. కాంగ్రెస్ ఇపుడు ఏపీలో గెలుపు పై దృష్టి పెడుతోంది. ఇన్నాళ్లూ నిస్తేజంగా, నీరసంగా ఉన్న కాంగ్రెస్ ఏపీ లో ఎలాగైనా అధికారం సాధించాలని వ్యూహ రచన చేస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగా వైఎస్ షర్మిలను పార్టీ లో చేర్చుకుని పీసీసీ చీఫ్ గా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. …
error: Content is protected !!