కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

అశోక్ గెహ్లాట్ vs సచిన్ పైలట్ = పవర్ పాలిటిక్స్ !

Thriller Politics……………………………………… రాజస్థాన్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో రాజస్థాన్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది.కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ ను సీఎం ను చేయాలని భావించగా ఆయనను వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో  ఇపుడు ప్రభుత్వమే రిస్క్ లో పడింది.  …

సంచలనాలకు శ్రీకారం చుట్టిన ఇద్దరు మిత్రులు

Records and sensations ………………….  ఈ ఫొటోలో కనిపించే కుర్రాళ్ళు ఇద్దరూ సామాన్యులు కాదు. 19 ఏళ్ల కే వ్యాపార రంగంలో సంచలనాలకు శ్రీకారం చుట్టారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ. 7వేల కోట్లకు పైగా విలువైన కంపెనీని సృష్టించి రికార్డు సృష్టించారు. వెయ్యి కోట్ల సంపద కూడబెట్టి తాజాగా భారత్ లో బిలియనీర్ల …

ఈ “పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” కథేమిటి ?

Fight for the rights of minorities …………………………………….. రెండు రోజుల క్రితం ఏకకాలంలో 15 రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFI ) సంస్థ కార్యాలయాలపై  జాతీయ దర్యాప్తు సంస్థ (NIA ), ఆర్థిక నేరాలపై పనిచేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (E D)  దాడులు నిర్వహించడంతో ఒక్క సారిగా ఆ సంస్థ …

రాసింది పది కథలే .. అన్నీ అద్భుతాలే ! (1)

  Taadi Prakash  …………………………………………… Old man and the sea of telugu literature ……………………………………… మన వాళ్లు వొట్టి వెధవాయిలోయ్! ఎంతసేపూ 30 రోజుల్లో రామోజీరావు అవ్వడం ఎలా? అన్న పాడు బుద్ధులే తప్ప, పది కథల్తోనే ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడం ఎలా? అని ఆలోచించే వాళ్లెవరైనా వున్నారా? ఒక్క సి.రామచంద్రరావుగారు తప్ప! …

రాజు గారి భోగాలే వేరు కదా !

King Charles …… ఎలిజబెత్ రాణి 2 మరణంతో ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజు కాబోతున్నారు. 73 ఏళ్ళ చార్లెస్ కు అధికారికంగా పట్టాభిషేకం చేసేందుకు కొన్ని రోజుల సమయం పట్టవచ్చు.బ్రిటన్ రాజ కుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు/వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ …

విమోచన vs జాతీయ సమైక్యతా !!

Separate paths……………………………………. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది. తెలంగాణ సాయుధపోరాటాల గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ …

ఈ కొత్త స్నేహం ఎన్నాళ్ళు నిలుస్తుందో ?

The new friendship……………………………………………………….. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో  విపక్షాల తరపున ప్రధాని అభ్యర్థి గా  బరిలోకి దిగేందుకు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రేసులో  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలో ఉండగా తాజాగా బీహార్ సీఎం  జేడియూ అధినేత నితీశ్ కుమార్ కూడా సై అంటున్నట్టు …

రాహుల్ యాత్ర కోసం 90 స్పెషల్ క్యారవాన్లు

The long journey has begun………………………………. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర  ఇవాళ  ప్రారంభమైంది.  ఈ యాత్రలో భాగంగా  రాహుల్ దాదాపు 150 రోజులపాటు కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేస్తారు. ఈ సమయంలో రాహుల్ హోటళ్ళలో బస చేయరు. ప్రత్యేకంగా తయారు చేసిన ఓస్పెషల్ బస్ …

డేటింగ్ యాప్ జోలికెళితే .. అంతే సంగతులు !

Fake Apps ……………………………………………….. ప్రపంచ వ్యాప్తంగా కొన్నివేల డేటింగ్ యాప్స్ ఉన్నాయి. వీటిలో అధిక భాగం నకిలీవే. ఏదో ఆశించి వీటి జోలికెళ్ళామో .. అంతే సంగతులు. మనల్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతారు. ఎంతోమంది ఇలాంటి యాప్ లింక్ నొక్కి ఇరుక్కుపోతున్నారు. అలాంటి డేటింగ్ యాప్ లింక్ నొక్కిన పాపం ఓ ప్రైవేటు …
error: Content is protected !!