కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Mind blowing tour………………… పర్యాటకుల మనస్సుదోచే తూర్పు గోదావరి జిల్లా పాపికొండల విహార యాత్రకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పర్యాటక అభివృద్ధి శాఖ (ఏపీటీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు ఒకటి, రెండు రోజుల టూర్లను రాజమండ్రి, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల …
Not assigning work ………………………. కోటి రూపాయల జీతం ఇస్తున్నారు.. కానీ పని ఏదీ చెప్పడం లేదట.. దీంతో అతగాడు కోపమొచ్చి కోర్టు కెక్కాడు. అతడికి ఏడాదికి కోటి రూపాయల జీతం. కానీ ఆఫీసుకు వెళితే చేయడానికి పెద్దగా పని ఉండటం లేదట. పైగా వారంలో రెండు రోజులు ఆఫీసుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదట. …
Beliefs vs power……………………………………….. రాజశ్యామల యాగం …….. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన యాగం. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖమంత్రి కేసీఆర్ వల్లనే ఈ యాగం బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. తెలంగాణాకు కేసీఆర్ సీఎం కాగానే యాగాలు, హోమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన రాజశ్యామల యాగం …
Marathon ……………………………………. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (Great Wall of China). దాదాపు 1500 మైళ్ల పొడవు ఉండే ఈ చారిత్రక కట్టడం ప్రపంచంలోనే ఎత్తైన గోడగా కూడా ప్రసిద్ధి గాంచింది. ఇప్పుడు ఈ చైనా గోడ పై ఇద్దరు యువకులు పరుగులు తీస్తున్నారు. అత్యంత క్లిష్టమైన …
A volcano that has erupted 33 times………………………….. ప్రపంచంలోనే అతి పెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ‘మౌనా లోవా (Mauna Loa) లో మంటలు ఇంకా ఎగిసి పడుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి (Hawaii) ద్వీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం.. నవంబర్ 27 నుంచి విస్ఫోటం చెందుతోన్న సంగతి తెలిసిందే. దీంతో అగ్నిపర్వత పరిసర ప్రాంతాలు.. …
Look at once ………………………………………………… ఈ మధ్య కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. చాలా బ్యాంకులు గరిష్ఠంగా 6.50 – 7.50% వడ్డీ ఇస్తుండగా ..కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు 8-9% వరకు కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇతర …
Inscriptions of Deva Raya……………………………… విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండ లోని ప్రాచీన శివాలయం – ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు. ఇటీవల ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పై కప్పు కి వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని …
A gruesome murder story………………………………… శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో ఒక హత్య జరిగింది . కొడుకు సాయంతో కట్టుకున్న భర్తను కిరాతకంగా హతమార్చిన భార్యను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త బాడీని 10 ముక్కలుగా నరికిన ఆమె వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసింది. ఆ …
More dangerous than Corona…………………………………… కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించింది. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. ఇపుడిపుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా …
error: Content is protected !!