కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Best option…………………………………………………………. పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లో పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు …
The parrot spoke…………….. రామ చిలుక గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే చాలామంది రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి. కొన్ని చిలుకలు …
Why are cyclones born there?……… ‘బంగాళాఖాతంలో వాయుగుండం’ అనే మాటను ఎక్కువగా నవంబర్/డిసెంబర్ మాసం లో వింటుంటాం. వాయుగుండం తుఫానుగా మారడం… దాని ఫలితాలను మనం అనుభవించడం తెల్సిందే ..అసలీ బంగాళాఖాతానికి, తుపానుకీ మధ్య బంధం ఏంటి.. బంగాళాఖాతం తీవ్రమైన సైక్లోన్ లకు కేరాఫ్ ఎందుకవుతోంది..? సముద్రంపై ఎక్కడైతే గాలులు ఎక్కువగా ఉంటాయో ఆ …
Life is a struggle......... ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆన్ లైన్‌లో సైతం పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరఫున …
Bharadwaja Rangavajhala ……………………. ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ’ అంటూ అందాలరాముడు లో బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే , శానామందిరి బాషాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు.అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ …ఇది కరెస్టు… అంచేత అలా …
Bharadwaja Rangavajhala……….. పై ఫొటోలో కనిపించే ఆయన ..కుంచెం పెద్ద బోల్డు లావుగా కొంచెం విచిత్రంగా పక్కింటి బాబాయ్ లా , పెదనాన్నలా, మావయ్యలా, తాతయ్యలా ఇలా అనేక విధాలుగా అనిపించి ప్రేక్షకులను అలరించిన నటుడు … డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య. ఆయనది తెనాలి. 1889 వ సంవత్సరంలో పుట్టారాయన. కొంత చదువు తెనాలిలోనే సాగింది. …
A mesmerizing voice…………………. సౌత్ ఇండియా నైటింగేల్, మధుర గాయని కె.ఎస్.చిత్ర కు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. మనసుకు ప్రశాంతత కావాలంటే ఆమె పాటలు వింటే చాలు.ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి.. ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో …
A socio fantasy drama……… చిరు నటిస్తున్న కొత్త సినిమా సైలెంటుగా ప్రారంభమైంది. ఈ సినిమా కు ‘విశ్వంభర’ టైటిల్ ఖరారు అయింది. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి ఉండే సీన్స్ చిత్రీకరణ మొదలవుతుంది. అప్పటి వరకు ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బడ్జెట్ కూడా …
Heaven on earth…………… అరకు… తూర్పు కనుమలో అదొక భూతల స్వర్గం… శీతాకాలం వచ్చిందంటే అరకు అందాలు ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కొండలు, కోనలు, పచ్చని చెట్ల మధ్య జాలు వారే జలపాతాల ధ్వనులతో ..పక్షుల కిలకిలారావాలతో మనసు ఉత్తేజానికి లోనవుతుంది. ప్రకృతికి రమణీయత కు నిలయమైన అందాల ఆంధ్ర ఊటీ అరకు …
error: Content is protected !!