కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఉదాత్తమైన అక్రమ ప్రేమ-3

Taadi Prakash ……………… ‘భూమిక’ The Role ఎ ఫిల్మ్‌ బై శ్యాం బెనెగల్‌ …………………….. S M I T A  P A T I L   A Barometer for Accomplishment మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం.ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్‌) భార్యాభర్తలు .వాళ్ళకో పదేళ్ళ …

సరళీకృత అక్రమప్రేమ-2

Taadi Prakash…………………. బాసు భట్టాచార్య ‘ఆస్తా’……………………………. A contagious disease Called consumerism  1996…పీవీ నరసింహరావు, మన్మోహన్‌సింగ్‌ కలిసి తెచ్చిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇండియా ఎంజాయ్‌ చేస్తోంది. అమెరికన్‌ డాలర్లూ, గల్ఫ్‌డబ్బూ, విదేశీ బైక్‌లూ, కార్లూ, కొత్త అవకాశాలూ వచ్చిపడుతున్నాయి. వందల కోట్ల చేతుల ఇండియన్‌ మార్కెట్‌ ప్రపంచదేశాల్ని  వూరిస్తోంది. మార్కెట్‌ విస్తరిస్తోంది. ఆశ పెరుగుతోంది. …

ఆ రాతి బాంబుల కథ ఏమిటీ ?

Excavation……………….. పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలలో ప్రతిరోజూ అనేక విషయాలను కనుగొంటారు. ఆ విషయాలన్నీ  చరిత్రలోని అనేక అంశాలను మనకు తెలియ జేస్తుంటాయి.ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ సమీపంలో 400 సంవత్సరాల నాటి రాతి బాంబులను వెలికితీశారు. ఇవి మింగ్ రాజవంశం నాటివని చెబుతున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సరిహద్దులో ఆయుధాల …

సెటిలర్స్ గంపగుత్తగా కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారా ?

Key votes...................... సెటిలర్స్ ఓట్ల పైనే అన్ని పార్టీలు దృష్టి సారించాయి.  తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా.  హైదరాబాద్ లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ  సెటిలర్స్ కనిపిస్తారు …

అక్కడ అడవి గుర్రాలను కాల్చేస్తున్నారు..కారణం ఏమిటంటే ?

Sacrifice of dumb animals…………. అడవి గుర్రాల సంఖ్య పెరిగి పోతోందని ..వాటిని  కాల్చి చంపేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం దారుణమైన నిర్ణయం తీసుకుంది.   వీటిని హెలికాప్టర్ల పై నుంచి కాల్చి చంపేయనున్నారు. నేషనల్ పార్క్‌లో వీటి సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని కోస్కియుస్కో నేషనల్ పార్క్‌లో దాదాపు 19,000 అడవి …

త్వరలో లాలూ బయోపిక్!!

Lalu’s life on screen………. బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత ఘటనల ఆధారంగా బయోపిక్  రెడీ అవుతోంది.బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ ఝా లాలూ ప్రసాద్ యాదవ్ బయోపిక్‌ ను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. లాలూ కుటుంబ సభ్యులతో కూడా చర్చలు జరిపారట డైరెక్టర్‌. ఇక బయోపిక్‌లో ప్రముఖ …

అర కొర .. కామెడీ దెయ్యాల కథ !

Can be seen once ………………………… అన్నబెల్లె సేతుపతి ….పేరుకే ఇది హారర్, కామెడీ సినిమా. ఇందులో హారర్ ఇసుమంత లేదు .. ఇక కామెడీ అరకొర మాత్రమే. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్,రాధిక,జగపతి బాబు వంటి నటులు ఉన్నప్పటికీ …

ఉదాత్తమైన అక్రమప్రేమ…1

TAADI PRAKASH………………….. A complex symphony of love and sex ఉదాత్తమైన అక్రమప్రేమ… ‘ది బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ ఒక సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా.ఒక అక్రమ ప్రేమకి సంబంధించిన ఈ కథని ప్రపంచం అంతా సంభ్రమాశ్చర్యాలతో చూసింది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు తేరుకోలేకపోయారు. థియేటర్ల లోంచి నిశ్శబ్దంగా నడిచి వెళిపోయారు. …

పాండవులు “జమ్మి” మీదే ఆయుధాలు ఎందుకు దాచారు?

Great Tree…………………………. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అనే సందేహానికి కూడా వివరణ ఉంది.జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు …
error: Content is protected !!