కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Kagil War …………………….. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ఎందుకో ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను దెబ్బతీయాలని కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ …
A movie based on a true story………………………………………… ఎన్నికల డ్యూటీ నిమిత్తం మావోయిస్టు ప్రాంతానికి వెళ్లిన కేరళ పోలీసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్న పాయింట్ తో “ఉండా” చిత్రం రూపొందింది. ‘ఉండా’ అంటే మలయాళంలో ‘బుల్లెట్’ అని అర్ధమట. ఈ సినిమాను హిందీ, మలయాళ భాషల్లో తీశారు. సీరియస్ మూవీస్ చూసే వారికి …
Karunanidhi Elder son………………………. రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో కరుణానిధి పక్కన ఉన్నది ఆయన పెద్ద కొడుకు ఎంకే ముత్తు. ఈయన కరుణ మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తు …
Vijaya Nirmala’s first Telugu directed film …. మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్గా పేరు తెచ్చుకున్న ‘విజయ నిర్మల’ తెలుగులో కూడా ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. విజయ నిర్మలకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు. ఆమె యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే చాలా ఇష్టం.దాన్నే సినిమాగా …
A real story of the victim ……………………………. “నాపేరు మీనా…. మాది నరసరావుపేట. మానాన్న తాగుబోతు.పదివేలు అవసరమై వేరే ఒక వ్యక్తికి నన్ను అమ్మేశాడు. అపుడు నా వయసు పన్నెండు ఏళ్ళు ఉంటాయి. నన్ను కొన్నవ్యక్తి విజయవాడ తీసుకెళ్ళి ఒక ఇంట్లో పెట్టి నన్ను బలవంతం గా సెక్స్ వృత్తి లోకి దించాడు. మొదట్లో …
China project in Pakistan ………………………… ‘గ్వాదర్ పోర్ట్’ నైరుతి పాకిస్థాన్‌లో, అరేబియా సముద్రం ఒడ్డున, ఇరాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ఉంది. ఈ ఓడరేవును చైనా ఆధునిక సదుపాయాలతో నిర్మించింది.పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి ప్రవేశించే …
Subramanyam Dogiparthi ……………………………. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి . కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే . అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , …
Jatayu Park ………………………………….. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు జటాయువు స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు …
Damages with atomic bomb………………………….. అణ్వాయుధాలతో నష్టాలు అన్ని ఇన్నీ కాదు. అణ్వాయుధాలతో భారీ వినాశనాన్ని సృష్టించవచ్చు. అయితే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అణ్వాయుధం సైజ్.. అది భూమిపై ఎంత ఎత్తులో విస్పోటనం చెందింది.. స్థానిక వాతావరణం ఎలా ఉందన్న అంశాలపై ఆ బాంబు ప్రభావాన్ని అంచనా …
error: Content is protected !!