కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

జీవితంలో అసలైన తోడు ఎవరు?

Real companion………………………………. ఈ జీవితంలో అసలైన తోడు ఎవరు? అమ్మనా? నాన్ననా? భార్యనా? భర్తనా? కొడుకా? కూతురా? స్నేహితులా? బంధువులా ? షడ్డకులా? బామ్మర్దులా ? లేదు. ఎవరూ కాదు.! నీ నిజమైన తోడు నీ శరీరమే! నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, …

ఆ ‘థియోపెట్రా’ గుహల్లో ఏముంది ??

Researches of archaeologists…………………. ఆదిమానవుల ఉనికి ఉందని చరిత్రకారులు చెబుతూనే ఉన్నారు. అందుకు చారిత్రక ఆధారాలు ఏమిటి అనే అంశంపై పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గ్రీస్‌ లోని థెస్సాలీలో మధ్య గ్రీకు ప్రాంతంలో ‘థియోపెట్రా’ అనే గుహ వద్ద పురావస్తు శాఖ ఎన్నో ఏళ్లుగా తవ్వకాలు నిర్వహించింది. ఆ తవ్వకాల్లో మానవజాతి …

ఆమె ఎంగిలి చేసిన యాపిల్ ఖరీదు 26 వేలా ?

Taadi Prakash…………………….. విశృంఖలం.. కామోత్సవం ! తెలుగు వెండితెరమీద రతీదేవి. నీ టేబుల్ మీద నీళ్ళు కలపని బ్లాక్ లేబుల్. దక్షిణాదిని ధ్వంసం చేసిన సెక్స్ బాంబ్! సిల్క్ స్మితని యిలా ఎన్నిమాటలన్నా అనొచ్చు, మా ఏలూరమ్మాయే. ఆ డాన్స్ లో అంత వూపూ, ఆ చూపులో అంత కైపూ వుందంటే – ఏలూరా మజాకా! …

ప్రకృతి అందాలకు నెలవు శ్రీ విజయపురం!!

Popular tourist destination………… పోర్ట్ బ్లెయిర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది అండమాన్ .. నికోబార్ దీవుల రాజధాని నగరం. ఈ ద్వీపం చుట్టూ విశాలమైన తీరప్రాంతం.. ఉష్ణమండల అడవులు ఉన్నాయి.వేడి,తేమతో కూడిన విభిన్న వాతావరణం ఈ ద్వీపం ప్రత్యేకత. ఈ ద్వీపం ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడికి వివిధ దేశాలు, ప్రదేశాల నుండి …

ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు ఇచ్చిన మూవీ !!

Subramanyam Dogiparthi ……………………………  musical entertainer 1974 లో గుండె ఆపరేషన్ అయ్యాక అక్కినేని నటించిన సినిమాల్లో ఇదొకటి. 1977 లో రిలీజ్ అయిన ఈ ‘ఆలుమగలు’ సినిమాలో అక్కినేని ‘దసరాబుల్లోడు’ , ‘ప్రేమనగర్’ సినిమాలలో మాదిరిగా హుషారుగా స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ఈ సినిమాలో జయమాలినితో పోటాపోటీగా డాన్స్చేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు …

గోరంట్ల చరిత్ర ఎంతో ఘనం !!

MyNaa Swamy……………………… Sculpture houses   శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పురావస్తు పరిశోధన దృష్ట్యా చాలా ముఖ్యమైనది. విజయనగరం కాలం నాటి మాధవరాయ స్వామి దేవాలయం ప్రధాన ఆకర్షణ. సామాన్య శకం 1524కు చెందిన శాసనంలో దేవాలయంలో ప్రతి నెల దశమినాడు ఊరేగింపు జరపడానికై వాకిటి ఆదెప్పనాయకుడు కొంత ధనాన్ని కేటాయించినట్లు స్పష్టం చేసారు. …

రౌండ్ క్లాక్ మాదిరి తిరిగే శివ లింగం !!

Historical city of Barsur ………………… మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలకు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ కోవలోనిదే ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్‌  శివాలయం.. దంతెవాడ జిల్లాలోని చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ శివాలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని కూడా అంటారు. ఈ ఆలయంలో రెండు గర్భాలయాలు  … రెండు శివలింగాలు …

మందు పుచ్చుకొవడం కూడా ఓ కళే !!

Mangu Rajagopal…………………          \ Akkineni’s experience ……………. కొన్నేళ్ల క్రితం సుప్రసిద్ధ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పిన ఓ సరదా సంగతి మీతో పంచుకోవాలని ఇది రాస్తున్నాను.జర్నలిస్టుగా నా జీవితం 1975 లో ‘సినీ హెరాల్డ్’ అనే సినిమా పేపరుతో ప్రారంభమైంది. అప్పుడు మా మేనమామ పన్యాల రంగనాథరావు …

అక్కినేని గురించి ఆత్రేయ ఏమన్నారంటే?

Bharadwaja Rangavajhala ………………………………….. అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు …
error: Content is protected !!