కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi ……………….. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే. ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో …
Supersonic cruise missile Brahmos ………………….. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణు లలో బ్రహ్మోస్ ఒకటి. ఈ క్షిపణి 21వ శతాబ్దపు అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి అని చెప్పుకోవచ్చు. జలాంతర్గామి ద్వారా, యుద్ధనౌక గుండా, విమానం నుంచి, భూమి నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు. ఈ క్షిపణి శత్రువుకు తప్పించుకునే …
Bharadwaja Rangavajhala……………………….. హమ్మా … ఛెప్పమ్మా … నాన్నను కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా హమ్మా … ఛెఫమ్మా ఛెప్పూ … అని సునామీలా తనను పట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్రధారిని తట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్కలేదు … ఈ సినిమాలో మీరు ఆయన తల్లి కాదు అంటే హమ్మయ్య అనుకునేలోపే… డైరక్టర్ …
Mustache Krishna …………….. మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా.. ఒకటి అరా మాత్రమే. దీన్నిబట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే …
Action movie ……………… ‘బిగ్ బ్రదర్’ … 2020 లో విడుదలైన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మోహన్ లాల్ ను అభిమానించే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సిద్ధిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్ ఆయనే సమకూర్చుకున్నారు. కథ మీద కంటే …
Twins Village ……………….. మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. కవల సోదరీమణులు సమీరా, …
Bharadwaja Rangavajhala …………………………………. ఘంటసాల తర్వాత తొలినాళ్లలో జూనియర్ అయిన రామకృష్ణ, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం జండా ఎగరేశారు. మరో గాయకుడికి అవకాశం రావడం కష్టంగా మారిన సందర్భం అది.అలాంటి సమయంలో అప్పుడే కొత్తగా వచ్చిన మురళీమోహన్, ప్రసాద్ బాబు లతో పాటు చిరంజీవి లాంటి కొత్త హీరోలకు పాటలు పాడడానికి ఓ గాయకుడు అవసరమయ్యాడు. …
Sai Vamshi ………… Pakistan is nurturing terrorism ………….. పాక్ స్వయంకృతాపరాధాలే దానికి వినాశనాన్ని తెచ్చిపెడతాయి. అంతర్జాతీయ స్థాయిలో అవమానాల పాలవ్వడం తప్ప పాక్ ప్రగతి పథంలో సాధించింది చాలా తక్కువ. అయినా కూడా మేకపోతు గాంభీర్యంతో ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. సొంత దేశాన్ని సరిగ్గా చూసుకోలేక, పక్క దేశాన్ని ఏదో చేసేయాలనుకుంటూ ఉగ్రవాదాన్ని …
IRCTC Hyderabad Ooty Tour Package.. ‘ULTIMATE OOTY EX HYDERABAD ‘ పేరిట IRCTC ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది.ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది.ఈ ప్యాకేజి లో భాగంగా… ఊటీ,కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను సందర్శించ వచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. మొత్తం 5 రాత్రులు,6 రోజుల టూర్ …
error: Content is protected !!