కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఇన్వెస్ట్మెంట్ కి ఇది సమయమేనా ?

Market crash due to war scare………………… స్టాక్‌ మార్కెట్లు యుద్ధ భయంతో వణుకుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు ఆందోళనలో పడ్డారు. ఫలితంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సూచీలు భారీగా పతనమైనాయి .శుక్రవారం సెన్సెక్స్ 808.65 పాయింట్లు నష్టపోయి 81,688 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఓ దశలో 25వేల …

అలా ఆ నిర్మాతకు ఎన్టీఆర్ కండిషన్ పెట్టారా ?

Bharadwaja Rangavajhala …………. తూర్పుగోదావరి జిల్లా కృష్ణారాయుడు పెదపూడి నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చారో పెద్దమనిషి. పేరు కె.వి.రావు. హెచ్.ఎమ్.రెడ్డి, ఆదుర్తి, బాపు లాంటి దర్శకుల దగ్గర సహకార దర్శకుడు ఆయన. ‘స్వామి చిత్రానంద’ కలం పేరుతో బోల్డు రచనలూ చేశారు. ఇంటర్మీడియట్ లో ఉండగా ‘వాచీ’ అనే టైటిల్ తో ‘చిత్రగుప్త’ పత్రికలో ఓ …

శృంగదర్శనం అలా మొదలైందా ?

Dr.Vangala Ramakrishna …………………….  How did that darshan begin? పార్వతీదేవి అభ్యర్థనపై నందిని ప్రమద గణ నాయకునిగా  చేశాడు శివుడు. ఉద్యోగవంతుడైన నందిని ఒక ఇంటివాడిని చేయాలని పార్వతి ముచ్చట పడింది. మరుత్తుల కుమార్తె ‘సుయశ’తో వివాహం చేశాడు శివుడు. ఒక్కడిగా మిగిలిపోయిన శిలాదుని శివుడు ప్రమద గణాలలో ఒకడిగా చేశాడు. తండ్రినన్న అహం …

పాపకర్ములు క్రిమి కీటకాలుగా పుడతారా?

Garuda Puranam …………………………… ‘మనిషి ఏ పాప కార్యం చేస్తే  ఏ జన్మ ఎత్తుతాడో’ గరుడ పురాణంలో  శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి స్వయంగా వివరించాడు.. ఆయన చెప్పినమేరకు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది. మార్గంలో తన కోసం …

చూడదగిన మంచి సినిమానే !!

Subramanyam Dogiparthi ………….. ‘సత్య చిత్ర’ బ్యానర్ పై నిర్మాతలు సూర్యనారాయణ,సత్యనారాయణలు మంచి సినిమాలే తీశారు. ‘ప్రేమబంధం’ కు ముందు ‘తాసిల్దార్ గారి అమ్మాయి’ కూడా వారు తీసిందే. రెండింట్లో శోభన్ బాబు హీరో. ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ తీయకముందు ఈ ‘ప్రేమ బంధం’ తీశారు. అడవి నేపథ్యంలో మరో సినిమా తీయాలని అనుకున్నారు. శోభన్ …

ఆయన మారువేషాలు వేయని సినిమాల్లో ఇదొకటి !!

Subramanyam Dogiparthi ………………….. సూపర్ హిట్ అయిన ‘అడవిరాముడు’ సినిమాకు ఎదురీది వంద రోజులు ఆడిన సినిమా ఇది. 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమాను  ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి నిర్మించారు. స్వామి అడగగానే కథ నచ్చి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిందీలో , బెంగాలీలో ఒకే సారి విడుదల అయిన ‘అమానుష్’ …

ఎవరీ నందికేశ్వరుడు ?

Dr.Vangala Ramakrishna ……………………..  మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజ స్తంభం … ఆ వెంటనే నందికేశ్వరుడు కనపడతాడు. శివునికి ఎదురుగా కూర్చుని ప్రథమ దర్శనమందించే నందికేశ్వరుని దర్శించుకున్నాకే శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెప్తోంది. వృషభ రూపుడైన నందికి శివుడి ముందు కూర్చునే అధికారం ఎలా లభించింది? ఆయన కొమ్ముల మధ్య నుండి నేరుగా లింగదర్శనం చేసుకునే …

ఓంకార జపంతో అనూహ్య ఫలితాలు !!

డాక్ట‌ర్. క‌స్తూరి ల‌క్ష్మీనారాయ‌ణ‌  …………………………………… ఈ ప్ర‌పంచంలో ప్ర‌తి మాన‌వుడు ఈ క్రింది నాలుగు వ్య‌వ‌స్థ‌ల‌ను, ప‌రిస్థితుల‌ను అనుభవించాల్సిందే..  దేహ‌ము రూపాంత‌రాలు చెందుతున్న క్రమంలో , ఈ త‌నువు నుండి జీవుడు త‌ర‌లి వెళ్లాల్సి ఉంటుంది. “జ‌న్మ మృత్యు జ‌రా వ్యాధి.. దు:ఖ దోషాను ద‌ర్శ‌నం” మ‌నిషిగా జ‌న్మించిన ప్ర‌తి వ్య‌క్తి పుట్టుక‌, చావు, ముస‌లిత‌న‌ము, …

ధర్మపురిలో మరో వేలాడే స్థంభం !

Hanging pillar……. లేపాక్షిలో వేలాడే స్థంభం ఉన్నట్టే తమిళనాడులోని ధర్మపురి దేవాలయంలో మరో వేలాడే స్థంభం ఉంది. ధర్మపురిలోని ఈశ్వరన్ కోయిల్‌ని మల్లికార్జునేశ్వర ఆలయం అంటారు. దీనినే  కామాక్షి అమ్మన్ దేవాలయం అని కూడా అంటారు.స్థానికంగా కొట్టై కోయిల్ (కోట ఆలయం) అని కూడా పిలుస్తారు . ఈ ఆలయం  9వ శతాబ్దంలో నిర్మితమైంది. అద్భుత …
error: Content is protected !!