కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Subramanyam Dogiparthi………………………….. హిందీలో సూపర్ హిట్టయిన ‘రోటీ’ సినిమా ఆధారంగా 1976 లో ఈ సినిమా వచ్చింది. వై వి రావు నిర్మాత . హిందీలో లీడ్ రోల్సుని రాజేష్ ఖన్నా-ముంతాజులు పోషించారు. అవే పాత్రలను తెలుగులో ఎన్టీఆర్ మంజుల చేశారు. రాజేష్ ఖన్నా కన్నాఎన్టీఆర్ బాగా నటించారు. ఎన్టీఆర్ కి మంచి క్యారెక్టర్ దొరికితే …
Sudarshan .T……………………… Insulin has saved many lives………………… ఆరోజు .. జూలై 28, 1922 వ సంవత్సరం … కెనడా లోని టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children, అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం …
డా. వంగల రామకృష్ణ………………………….. “శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయక వ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం. ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. …
Different kinds of hells …………………. ఇంతకు ముందు రౌరవాది నరకాల గురించి తెలుసుకున్నాం. గరుడ పురాణం ప్రకారం అవి కాకుండా మరి కొన్ని నరకాలు ఉన్నాయి. అవేమిటో ? ఎలా ఉంటాయో చూద్దాం .. తమసావృత నరకం నుండి నికృంతన మను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు. ఇక్కడ కుమ్మరి చక్రాల్లాటి చక్రాలుంటాయి. …
Subramanyam Dogiparthi………… ఊరుమ్మడి బతుకులు…. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్ ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘ఊరుమ్మడి బతుకులు’ పేదల …
Different types of teachers………. గురువులలో ఎన్నో రకాల గురువులున్నారు. వీరిలో ముఖ్యమైన వారు ఆధ్యాత్మిక గురువులు..ఈ ఆధ్యాత్మిక గురువులు ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిలో సూచక గురువులు శిష్యులకు లౌకిక పద్దతులను తెలిపి వాటి ఫలితాన్ని కూడా తెలియజేస్తారు. భక్తీ జ్ఞాన వైరాగ్య బోధలు చేసి సాధన చతుష్టయ …
Bharadwaja Rangavajhala……………………………… నందమూరి తారక రామారావు తన వారు అనుకున్న వారిని ఆదుకోడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు.ఎందరినో నిర్మాతల్ని చేసి దారి చూపించినవారు. ఎన్నో బ్యానర్లు ఆయన చేతుల మీదుగా ప్రారంభమై సంచలన చిత్ర నిర్మాణ సంస్ధలుగా పాపులార్టీ సంపాదించుకున్నాయి. అలాంటి వాటిలో దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ కూడా ఒకటి. విజయవాడకు చెందిన దేవీవరప్రసాద్ వారసత్వంగా …
Vishnu himself explained to Garuda about the hells……. మనుష్యులు మరణం అనంతరం అటు స్వర్గానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదని మన పెద్దలు చెబుతుంటారు. అసలు నరకం అంటే ఏమిటి ?అవెలా ఉంటాయో శ్రీమహావిష్ణువు గరుడుడి కి స్వయంగా వివరించాడు. గరుడ పురాణం ప్రకారం నరకాలు చాలానే వున్నాయి. వాటిలో కీలకమైన రౌరవాది …
What is in Garuda Purana? ……….. కొంతమంది గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని.. కీడు జరుగుతుందని అంటుంటారు. కానీ అది ఒట్టి అపోహ మాత్రమే. గరుడ పురాణం పుస్తకం ఇంట్లో ఉన్నంత మాత్రానా ఏమి కాదని పండితులు చెబుతున్నారు. అదలా ఉంచితే గరుడ పురాణంలో అసలు ఏముంది ? మనిషి చేసే పాపాలు … …
error: Content is protected !!