కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

సరిపోదా జీవితం ?

సరిపోదా జీవితం ? మిత్రులు నీల్ కొలికపూడి  తీసిన వెబ్ సిరీస్ కథ ఏమిటంటే ….. శివప్రసాద్ అద్భుతమైన కళాకారుడు.. కోటీశ్వరుడు. ఆయనకు కాసులకంటే కళలమీదే మక్కువ..అందుకే సరిపోదాజీవితం అనుకుని ఎక్కడ ఆపాలో అక్కడ సంపాదన ఆపేసి.. తనుపుట్టి పెరిగిన గ్రామంలో కళనిలయాన్ని స్థాపించి కళాయజ్ఞం చేశాడు.. ఈపోరాటంలో చివరకు ఆయన ఆశయం ఫలించిందా?! కళాయజ్ఞం …

కళాత్మక సినిమాలు తీసిన ఖ్యాతి ఆయనది !!

Bharadwaja Rangavajhala…………………………….. తెలుగులో హాఫ్ బీట్ సినిమా అని ధైర్యంగా చెప్పగలిగిన సినిమాల్లో తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన చిత్రం శంకరాభరణం. సంగీత, నృత్య ప్రధాన చిత్రాలే కాదు.ఆడియన్స్ ను ఆహ్లాదపరచే సినిమా నిర్మాణ సంస్ధగా ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది పూర్ణోదయా మూవీస్. కమర్షియాల్టీ కోసం కళను బలిపెట్టనవసరం లేదని ప్రూవ్ చేసిన చిత్రాలు అనేకం పూర్ణోదయా …

అద్భుతం..అనితర సాధ్యం..ఆయన గణితావధానం !!

Abdul Rajahussain ………………………… అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు..జన్మతః అంధుడైనా..’గణితావధానాల్లో ‘ ప్రపంచంలోనే మేటి..అంకెలు  ఎలా ఉంటాయో తెలియకుండానే ఆయన”గణితబ్రహ్మ” అయ్యారు.నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలెండర్ సృష్టికర్త ఆయన. నోబెల్ ‘ (Nobel) పురస్కారం కూడా  ఈయనకు  చిన్నదే.గణితంలో నాకన్నాప్రతిభావంతుడు శర్మ గారు” హ్యూమన్ కంప్యూటర్  శకుంతలా దేవి ఒక సందర్భంగా అన్నారు.  కడప …

‘లక లక లక’ డైలాగ్ వెనుక కథ ఏమిటో ?

What is this laka laka ?? “లక లక ” చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ నోటి వెంట వచ్చే ఈ క్యాచ్‌ఫ్రేజ్‌ డైలాగు ఇప్పటికి వినబడుతుంటోంది. చంద్రముఖి విడుదలై 20 ఏళ్ళు అవుతున్నా ఈ లకలక డైలాగ్ మాత్రం ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. ఆ క్యాచ్‌ఫ్రేజ్‌ డైలాగ్ లేకపోతే సినిమాకు అంత ఊపు వచ్చేది …

కేరళలో నిజంగా జరిగిందే..థ్రిల్లర్ మూవీ !!

Crime File .. sister abhaya case ………………………….  డిసెంబర్ 23 , 2020న  కేరళ సీబీఐ కోర్టు సిస్టర్ అభయ కేసు లో సంచలన తీర్పు ఇచ్చింది.  1992 లో జరిగిన సిస్టర్ ‘అభయ మర్డర్ కేసు’  లోని  కొన్ని పాయింట్లు  ఆధారం చేసుకుని 1999 లో మలయాళంలో “క్రైమ్ ఫైల్ ” పేరిట ఒక …

‘హరికాంభోజి’ రాగంలో అద్భుతమైన పాటలు !!

Bharadwaja Rangavajhala……………………….. importance of hari kambhoja raga ………………….. సినిమా సంగీతంలో శాస్త్రీయ రాగాలను వెతకడం ఏమిటి? సినిమా పాటల్లో సాహిత్య విలువల గురించి మాట్లాడడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు చాలా మందే వేశారు. రవీంద్రనాధ ఠాగూరు అంఖుల్ ఏం చెప్పారంటే… భారతీయ సంగీతంలో ఏ మార్పులు చొరపడినా .. సమ్మేళనాలు చేసినా రాగ …

వరంగల్ లో అడుగడుగునా జైనం !

 Thopudu bandi Sadiq Ali…………   వరంగల్ అనగానే మనకు కాకతీయులు, వారి పరిపాలనా దక్షత, వీరత్వం గుర్తుకొస్తాయి.అంతకన్నా కొంచెం వెనక్కిపోతే రాష్ట్రకూటులు, చాళుక్యులు గుర్తుకొస్తారు. కానీ వరంగల్ కు అంతకన్నా గొప్ప నేపధ్యం ఉంది.రాజకీయాల కన్నా ముందు వరంగల్ గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. మోక్ష సాధన కోసం జైనులు ధ్యానం చేసిన కేంద్రం. సత్యం, అహింస …

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ?

Mass Song ……………………………… ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ‘? ‘వేదం’ సినిమాలోని ఈ పాట హుషారెక్కించే గీతం.వయసుతో సంబంధం లేకుండా అందరిని కదిలిస్తుంది. తెరపై ఈ పాటకు అనుష్క అభినయం అందరిని అలరిస్తుంది. థియేటర్లలో ఈలలు ..కేకలు,చప్పట్లు.  గుండె గుబులుని గంగకు వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి..ఊరి సంగతి ఊరికి వదిలి..దారి సంగతి దారికి వదిలి..తప్పు …

వంగవీటి స్టయిలే వేరు కదా !!

Paresh Turlapati ……..  “రావయ్యా ..రా.. పరేష్..మనకు మళ్లీ ప్రమోషన్ వచ్చింది..”నవ్వుతూ అన్నారు వంగవీటి మోహన రంగా గారు. (వందమందిలో ఉన్నా యెటువంటి ఈగోలు లేకుండా గుర్తుపట్టి పేరుతో పిలిచి నవ్వుతూ పలకరించడం వంగవీటి లో నాకు నచ్చిన గుణం..ఆ గుణమే వంగవీటిని జననేతను చేసింది) కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి మోహన రంగాను సస్పెండ్ …
error: Content is protected !!