అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
The mystery of the murders …………………… అవి1968,1969 సంవత్సరారాల నాటి రోజులు.అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో సాయంత్రం అయితే జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడేవారు. వీధుల్లో నిశ్శబ్దం అలముకొనేది. జన సంచారం ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగేయి. ఈ సీరియల్ హత్యల విషయాలు వార్తా పత్రికలు,ఇతర …
Ramana Kontikarla ……………………… Mysterious Island ‘బాలమిత్ర’ కథలో చదివా’ పగడపు దీవులు’ గురించి .. నమ్మడానికి ఎంత బావుంది అంటాడు చంద్రబోస్ అనే సినీరచయిత ఓ సినిమా పాటలో. అదో ఊహజనితమైన ఆలోచనకు ఓ అక్షర కల్పన. కానీ, అలాంటిదే ఓ రహస్య దీవి ..? ఇదేం ఊహ కాదు.ఇప్పటికీ మిస్టీరియస్ గానే …
A trend setter………………… ప్రముఖ దర్శకుడు రాంగోపాలవర్మ “శివ” సినిమా గురించి తెలియని వారు ఉండరు. “శివ ” సినిమా ద్వారా వర్మ తన ఉనికిని ప్రపంచానికి చాటారు. దర్శకుడిగా మొదటి సినిమాతో విజయం సాధించారు.వర్మ దర్శకుడు అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.శివ సినిమాలో కాలేజీ నేపథ్యంలో హింసాత్మక కథను చొప్పించి నిర్మించారు. ఎటువంటి ఆధారం, …
Paresh Turlapati…………….. భారత దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించిన ప్రధానులుగా ఇందిరా గాంధీ.. నరేంద్ర మోడీ లు చరిత్ర సృష్టించారు ! అయితే ఈ చరిత్ర సృష్టించడం వెనుక ఇద్దరిలో కొన్ని వైరుధ్య, వ్యత్యాసాలు ఉన్నాయి. ఇందిరా గాంధీ రాజకీయ ప్రయాణం ముళ్ళ బాట లో సాగితే, మోడీ రాజకీయ ప్రయాణం దాదాపు పూల బాటలో …
Taadi Prakash ………………. MARCUS BARTLEY TO MIROSLAW KUBA BROZEK ఇంత పెద్ద దేశాన్ని కలిపి ఉంచిందెవరు? ఇండియా….. భారతీయతను కాపాడిందెవరు?మహాత్మాగాంధీ… జవహర్లాల్ నెహ్రూ… శ్రీరాముడు..శ్రీకృష్ణుడు …వెంకటేశ్వరస్వామి ..సాయిబాబా …సినిమా! మన దేశం Movie mad Country . చదువు తక్కువైనా ఇక్కడి జనం పిచ్చివాళ్ళు కాదు. సినిమా పిచ్చివాళ్ళు. అంటే రసహృదయం వున్నవాళ్ళు, …
Tyranny in the name of devotion ………………………….. రెండు రోజులుగా వార్తల్లో కనిపిస్తున్న’ రామరాజ్యం సంస్థ వీర రాఘవ రెడ్డి ఎవరా ?’ అని కూపీ లాగితే చాలా విషయాలే వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ‘చిలుకూరు బాలాజీ’ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేసిన టీమ్ లీడరే …
Bhandaru Srinivas Rao …………………… ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను.అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది.గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి. అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల …
Power of Giripradakshina ……………………… పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పౌర్ణమి రోజున మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో …
Pudota Showreelu ……………………… A different film మంగోలియా సంచారజాతులకు సంబంధించిన ప్రేమకావ్యం ఈ సినిమా. 2022 లో ఈ సినిమాను తీసినప్పటికీ ఎక్కడా ప్రేమికులు అసహ్యకరమైన భంగిమల్లో కనిపించరు.పావుగంట కో పాటరాదు.నటీ నటులు అద్భుతమైన నటనను ప్రదర్శించిన ప్రేమకత ఇది.ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మసాలా సినిమా కాదు. ఇక కతలోకొస్తే తల్లి …
error: Content is protected !!