అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Strange Custom…………. యానోమామి తెగల ప్రజలు వెనిజువెలా (Venezuela) దక్షిణ భాగం ,బ్రెజిల్ (Brazil) ఉత్తర భాగం,ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి విస్తరించిన అమెజాన్ వర్షారణ్యాలు, ఒరినోకో నది పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారు.ఈ తెగ జనాభా 35,000–40,000 మంది వరకు ఉంటారని అంచనా. ఆ తెగలో మృతుల ఆత్మ కుటుంబంలోనే ఉండాలని భావిస్తారు. అందుకే …
Importance of Yatra……….. నాలం బలం యాత్ర…. ఇదొక పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం.కేరళలో ముఖ్యంగా రామాయణ మాసం (మలయాళ కర్కాటక మాసం – జూలై/ఆగస్టు) లో ఈ యాత్ర చేస్తుంటారు. ఈ యాత్రను సూర్యోదయానికి ముందే ప్రారంభించి శ్రీరామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నుల ఆలయాలను భక్తులు దర్శిస్తారు.అది కూడా ఉదయపు పూజలు ముగిసేలోపు పూర్తి చేయడం సంప్రదాయం. మొదట త్రిప్రయార్ …
A film that broke old records …………… ‘దేవుడు చేసిన మనుషులు’….సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ సినిమా ఇది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ ఇద్దరు మొత్తం ఐదు చిత్రాల్లో కలసి నటించారు. అన్నింటిలో ఎన్టీఆర్ కి కృష్ణ తమ్మునిగానే నటించారు. …
Key player in sex trafficking……………. ఎపిస్టీన్ ఫైల్స్ కేసులో నిందితురాలు, జెఫ్రీ ఎపిస్టీన్ సహచరురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం అమెరికాలోని ఫెడరల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.ఎపిస్టీన్ ఫైల్స్ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి కీలకమైన అంశాలు అన్నీ బయటపడుతున్నాయి. గిస్లేన్ మాక్స్‌వెల్ ఈ కేసులో కీలక పాత్రధారి.ఎందరో …
Comedy lovers will love it …………………… కామెడీని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటిని కామెడీ డామినేట్ చేస్తుంది. కాబట్టి నిరభ్యంతరంగా చూడవచ్చు. 2012 లో విడుదలైన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించలేదు. ఇలాంటి కథా చిత్రాలు చాలానే వచ్చాయి. ‘దీవానా మస్తానా’ …
Rare Museums ………………….. రష్యాలో వందల సంఖ్యలో మ్యూజియాలు ఉన్నాయి. అప్పటి అధినేతలకు ఈ ప్రదర్శన శాలలంటే అభిమానం ఎక్కువ. ప్రత్యేక శ్రద్ధతో ఎన్నోమ్యూజియాలను నెలకొల్పారు. టాల్ స్టాయి,లెనిన్ ల సంస్మరణ కోసం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం, తిరుగుబాటు వంటి అనేక చారిత్రాత్మక సంఘటనలను చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ మ్యూజియాలను ఏర్పాటు చేశారు. …
Japan’s first female prime minister ……… జపాన్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. సనే తకైచి (Sanae Takaichi) జపాన్ దేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్ట నున్నారు. ఫిబ్రవరి 8, 2026న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) భారీ విజయాన్ని నమోదు చేసింది. …
Huge fees for lawyers……….. దివంగత నేత జయలలిత తమిళనాడు సీఎంగా ఉన్నపుడు రూ. 66 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పట్లో ఆమెపై కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో ఈ కేసును విచారణ చేయకూడదని డీఎంకే కోర్టును ఆశ్రయించింది. 2003 లో ఇందుకు స్పందించిన సుప్రీం కోర్టు కేసు విచారణను బెంగళూరుకి …
New Trend Food…………. సాధారణం గా ఉదయం పూట తినే అల్పాహారంలో ఇడ్లీ, దోస,పూరీ, వడ ఉంటాయి. ఇళ్లల్లో అయితే ఎక్కువగా ఉప్మా చేసుకుని తింటారు. అదే హోటల్స్ కి వెళ్ళినపుడు మిగతా పదార్ధాలను కోరి మరీ తింటారు. ఇపుడు ఫుడ్ కల్చర్ లో కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి.చాలామంది బయట కెళ్ళినపుడు వెరైటీ ఫుడ్ తింటున్నారు. …
error: Content is protected !!