అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
World Famous director…………… రిచర్డ్ అటెన్‌బరో అత్యంత ప్రతిభావంతులైన బ్రిటిష్ దర్శకుల్లో ఒకరు. తొలుత ఆయన నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించిన రిచర్డ్ … ఫ్రెడరిక్ అటెన్‌బరో పెద్ద కుమారుడు. కేంబ్రిడ్జ్‌లోని ఇమ్మాన్యుయేల్ కాలేజీ లో చదువుకున్నారు. రిచర్డ్ కి చిన్ననాటి నుంచే నాటకాల పట్ల …
Postal Time Deposits ………….. పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు …
Subramanyam Dogiparthi ……………. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా …
Ratan Tata is an inspiration to many…………………. ఎంతటి గొప్పవారికైనా తీరని కోరికలుంటాయి. కొందరు వాటిని వదిలేస్తుంటారు. మరి కొందరువాటిని తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు తీరని కోరిక ఒకటుంది. అది చాలా చిన్నదే. వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అది నిజమే. పియానో అంటే …
Another love story……………… కన్యా కుమారి …. ఫీల్ గుడ్ మూవీ ఇది. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకునే తిరుపతి పట్నంలో ఉద్యోగం చేసుకునే కన్యాకుమారి వెంట పడతాడు. ఆ కన్యాకుమారి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటుంది. ఒక దశలో ఇతన్ని …
రమణ కొంటికర్ల………………………………….. జోజి … క్రైమ్ డ్రామా నేపథ్యంలో 2021లో విడుదలైన మలయాళం సినిమా ఇది..బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. …
Abdul Rajahussain ………………….. పాతతరం పాఠకులలో ‘లల్లాదేవి’ గురించి తెలియని వారుండరు. వారిలో కూడా చాలామంది ‘లల్లాదేవి’ అంటే మహిళా రచయిత అనుకునేవారు. ఈ తరం వారిలో లల్లాదేవి గురించి కొద్దిమందికే తెలిసి ఉండొచ్చు. లల్లాదేవి అసలు పేరు పరుచూరి నారాయణాచార్యులు.వారిది గుంటూరు జిల్లా పత్తిపాడు సమీపంలోని నిమ్మగడ్డపాలెం.. ఆయన నవలలు, కథలు అన్నీ కూడా ‘లల్లాదేవి’ …
Thalaivi ………………. ‘తలైవి’ …..నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్ ఎ.ఎల్. విజయ్ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ గా బాగా సూట్ అయ్యారు.ఎంజీఆర్ …
Ravi Vanarasi ………………… భారతీయ విద్యారంగంలో, ముఖ్యంగా ఆన్‌లైన్ విద్య (EdTech) రంగంలో, ఒక సాధారణ ఉపాధ్యాయుడు కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తూ, ఒక బిలియన్ డాలర్ల కంపెనీకి అధిపతిగా ఎదిగాడు. అతనే అలఖ్ పాండే ..ఆయన కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. ‘ఫిజిక్స్ వాలా’ (Physics Wallah – PW) …
error: Content is protected !!