అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Lovers hotspot………………….. ఈ ఫొటోలో కనిపించే ప్రదేశాన్ని ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటారు.. సీజన్ ను అనుసరించి ఇక్కడి దృశ్యాలు మారుతుంటాయి..చూపరులను ఆకట్టుకుంటాయి. తీగలతో అల్లుకున్న ఈ టన్నెల్ అందాలను ఎంత చూసినా మళ్ళీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఇక్కడ వివిధ సీజన్ల బట్టి రకరకాలుగా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి .. టన్నెల్ ఆఫ్ …
Abdul Rajahussain…….. అసూయ,కుళ్ళుబోతు,చిటచిటలు.పుల్ల విరుపు మాటలు…నంగనాచి పాత్రలకు ప్రత్యామ్నాయమే లేని నటీమణి..ఛాయాదేవి. ఛాయదేవి స్వస్థలం గుంటూరు.1928 లోజన్మించారు. చిన్నతనంలోనే కొంతకాలం నాట్యంలో శిక్షణ పొందారు. సినీనటి కావాలన్న ఆలోచన ఆమెకు మద్రాసు చేరుకునే లా చేసింది. 1953ల విడుదలైన ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రం లో ఆమె నటనకు ప్రశంసలు తో పాటు సినీ పరిశ్రమలో గుర్తింపు వచ్చాయి. …
Bhandaru Srinivas Rao………………… ఛార్లెస్ గురుముఖ్ శోభరాజ్ హోత్చంద్ భావ్నాని ఎవరో తెలుసా? అంటే ఉహు అనే జవాబు వస్తుంది. అదే ఛార్లెస్ శోభరాజ్ అంటే? 1970 ప్రాంతాల్లో ప్రాయంలో ఉన్న నాలాంటి వాళ్ళు అందరూ ‘తెలియకేం అతడో సీరియల్ కిల్లర్ అనేస్తారు. అంతే కాదు, శోభరాజ్ ఓ గజదొంగ, మోసగాడు, కామపిశాచి, తడిగుడ్డతో గొంతుకోసే …
Christmas tree……… క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీని అలంకరించడం ఒక సంప్రదాయం. ఇళ్లను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. బంధుమిత్రులకు బహుమతులు ఇచ్చి, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ రోజున చెట్టు అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ సాంప్రదాయం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి …
Taadi Prakash ……….. Artist Mohan’s Agony and Ecstacy……… ఏలూరు – దిగువ మధ్యతరగతి దీనజనులుండే గానుగులపేట నించి తిన్నగా వెళితే వెంకట్రామా టాకీసు. అక్కడ రైట్ కి తిరిగి రమా మహల్, షా మహల్ దాటి, విజయ విహార్ ని చూసుకుంటూ ఒక్క నిమిషం నడిస్తే – సెయింట్ థెరిసాస్ గరల్స్ హైస్కూలు, …
Taadi Prakash…………………………………………. Artist Mohan’s Agony and Ecstacy…………. ఆ శిల్పి నిర్మించిన సిస్టైన్ చాపెల్ గురించి చెప్పాడు. “ఫ్లోరెన్స్ మన ఏలూరికి ఎంతదూరం. శెలవుల్లో మనం వెల్డామా? మైకేలెంజేలో లేకపోయినా పరవాలేదు. మీరు చెప్పిన సిస్టీన్ ఛాపెల్ చూద్దాం” అన్నా. ఇప్పుడు కాదు ఆనక నువు పెద్దయినాక వెల్దాం అని మా నాన్న చీఫ్ …
Abdul Rajahussain …………………. మన వెండితెరపై గయ్యాళి అత్తలు గా రాణించిన నటీమణుల్లో ‘జవ్వాది గంగారత్నం, సూర్యకాంతం,ఛాయాదేవి ప్రముఖులు.ఆతర్వాత చాలామంది గయ్యాళి అత్తలుగా నటించినా ఎవరికీ పెద్దగా పేరు రాలేదు. గయ్యాళి అత్త అనగానే మనకు సూర్యకాంతం మాత్రమే..గుర్తొస్తారు.కానీ..సూర్యకాంతం కు గురువిణి వున్నారు.ఆమే సీనియర్ నటి జవ్వాది గంగారత్నం.సూర్యకాంతానికి ఈమే ఆదర్శం కావడం విశేషం.. వందేళ్ళు …
Bharadwaja Rangavajhala………… దాసరి నారాయణరావు ఓ టైమ్ లో తను తీసిన సినిమాలకు కథ స్క్రీన్ ప్లే మాటలు మాత్రమే రాసుకునేవారు. దాసరి కేవలం స్క్రీన్ ప్లే దర్శకత్వం అని వేసుకున్న సినిమా నాకు తెలిసి ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ అనుకోండి … ఆ తర్వాత ఆ లిస్టులోకి పాటలు కూడా వచ్చి చేరాయి. తను గీత …
Holy Vision ——————— వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువును దర్శించుకోవాలని ఆరాట పడుతుంటారు. సమీప ఆలయాల్లో ఎక్కడ వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు. కొందరు తిరుమల, ఇంకొందరు భద్రాచలం వెళుతుంటారు. అలాగే ఇతర వైష్ణవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూకడుతుంటారు. హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి …
error: Content is protected !!