అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఆకట్టుకునే ‘దాసరి’ మార్క్ సినిమా !!

Subramanyam Dogiparthi…………….     family drama  మంచం ఉన్నంతవరకే కాళ్ళు చాపుకోవాలి.  పులిని చూసి నక్కవాత పెట్టుకోకూడదు. దూరపు కొండలు నునుపు.అప్పు చేసి పప్పు కూడు తినకూడదు.పరుగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిది. Don’t bite more than what you can chew .ఈ సూక్తుల సమాహారమే ఈ ‘కోరికలే గుర్రాలయితే’  సినిమా. …

ఇది 1965 లవ్ స్టోరీ !

Different backgrounds, different cultures ……………………………… ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి …

‘కలర్ ఫోటో’…….ఇదో రకం ప్రేమకథ !

తుర్లపాటి పరేష్ ……………………………. కలర్ ఫోటో … నిజానికి ఈ సినిమా పేరు బ్లాక్ అండ్ వైట్ అని పెడితే సరిపోయేదేమో.. ప్రేమను కధాంశంగా తీసుకుని గతంలో అనేక సిన్మాలు వచ్చాయి .అయితే ఒక్కొక్క సిన్మాలో ఒక్కో సబ్జెక్టు బేస్ గా తీసుకుని కధనాలు నడిపించారు . కొన్ని సిన్మాల్లో కులాన్ని తీసుకుంటే, మరికొన్నిట్లో మతాన్ని …

ఈసడింపులే ఆయన్ని కవిగా మార్చాయా ?

Bharadwaja Rangavajhala  ……………………. కళ కు కళాకారుడికి కులం లేదు అన్నప్పటికిన్నీ….భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు.దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే ..జాషువా గబ్బిలం రాస్తే… జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని …

ఆద్యంతం … ఆసక్తికరం !!

The Forgotten Army…………… వాస్తవం గా జరిగిన ఘటనలకు  కొంత డ్రామా జోడించి ఈ ‘ఫర్గాటెన్ ఆర్మీ’ సిరీస్ ను అద్భుతంగా తెరపై కెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధం(1942) జరిగే సమయంలో బ్రిటిష్ ఆర్మీ లో పనిచేసిన భారత సైనికులు సింగపూర్ లో జపాన్ కి లొంగి పోతారు. తర్వాత జపాన్ అనుమతితో నేతాజీ సారధ్యంలో …

మహా కుంభ పుణ్య క్షేత్రయాత్ర కి వెళ్లాలనుకుంటున్నారా ?IRCTC ప్యాకేజ్ మీకోసమే !!

MAHA KUMBH PUNYA KSHETRA YATRA : ఈ యాత్రలో ప్రయాగరాజ్,అయోధ్య,కాశీ వంటి పుణ్య క్షేత్రాల సందర్శన కోసం IRCTC 8 రోజుల టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ ట్రైన్ లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. 19-1-25 న యాత్ర మొదలవుతుంది. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.22,940… టూర్ లో సందర్శించే ప్రాంతాలు …

నాలుగు భాషల సంచలన చిత్రం!!

A sensational movie…………………… ‘అంతిమ తీర్పు’ 1988 నాటి సినిమా ఇది. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ మూవీ తొలుత ‘న్యూఢిల్లీ’ పేరుతో మలయాళం లో రూపొందింది. మమ్ముట్టి హీరో .. హిందీ,కన్నడ భాషల్లో కూడా ‘న్యూ ఢిల్లీ’ టైటిల్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,కన్నడ లో …

కళ్ళు చెమ్మగిల్లడం ఖాయం !

A film that mirrors human relationships …………………………… ఎన్టీఆర్ బెస్ట్ సినిమాల్లో ఇదొకటి. ఎంతటి కఠినులైనా సినిమా చూస్తుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన సినిమా ఇది. అన్నాచెల్లెళ్ల అనుబంథానికి నిర్వచనం ఈ సినిమా. 1962లో రిలీజ్ అయింది.  ఎన్టీఆర్ మహోన్నత నటనకు నిలువెత్తు దర్పణం రక్త సంబంధం. చెల్లెలిపై పెంచుకున్న …

‘పర్వతాల్లో పోస్ట్ మాన్’… చూడదగిన మూవీ !

పూదోట శౌరీలు ……………………………..    Postmen in the mountains పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉత్తరాలు అందించే ఒక వృద్ధ పోస్టుమాన్ కథ ఇది. ఈ సినిమాను ఆద్యంతం చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతం లోని దట్టమైన అడవులు,కొండలలో, సమీప పల్లెల్లో చిత్రీకరించారు. కమర్షియల్ దృక్పథానికి భిన్నం గా ఇలాంటి సినిమాలు ఈ …
error: Content is protected !!