అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
పదేళ్ల క్రితం పై ఫొటోలో కనిపించిన పుష్పాలు వెబ్ మీడియాలో హల్ చల్ చేశాయి. నగ్న స్త్రీ లాగా కనిపించే ఈ పుష్పాలకు నారీ లతా పుష్పాలు అని పేరు కూడా పెట్టారు. వీటినే లియతాంబర అని కూడా అంటారని ప్రచారం జరిగింది. ఇవి హిమాలయ ప్రాంతంలో మాత్రమే పెరుగుతాయని, 20 సంవత్సరాల విరామంలో పూస్తాయని …
who thwarted that mafia…………………………………చిన్నమ్మ బ్యాచ్ కి ‘మన్నార్ గుడి మాఫియా’ అని పేరు పెట్టింది ఇప్పటి తమిళనాడు సీఎం ..ఒకప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్. మన్నార్ ప్రాంతం నుంచి శశికళ చెన్నైవచ్చి జయ వద్ద చేరి చక్రం తిప్పింది, ఆమె బంధుగణం రాష్ట్రం నలుమూలల ఉన్నారు. అందుకే స్టాలిన్ వారిని మన్నార్ గుడి మాఫియా …
సుమ పమిడిఘంటం ………………………………………………… ప్రకాశం జిల్లాలో ఎందరో మంచి నటులున్నారు. నాటకాల ద్వారా వీరు చాలా మందికి పరిచితులే. అలాంటి వారిలో నిమ్మగడ్డ నరశింహయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నాటక పరిషత్ జరిగినా ఒంగోలు నుంచి నాటకాలు పోటీకి వెళ్ళేవి. పోటీలలో బహుమతులు గెలుచుకొచ్చేవారు. నరశింహాయ్య కూడా ఎన్నో నాటాకాలు వేసి ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. ప్రకాశం ఖ్యాతిని ఇనుమడింప …
Bharadwaja Rangavajhala …………………………………………………….. మన తర్వాత పౌరాణికాలుంటాయా అని ఓ సందర్భంలో మహానటుడు ఎన్టీఆర్ తన పక్కనున్న ఓ దర్శకుడితో సందేహం వెలిబుచ్చారట. నిజంగానే డెబ్బైల్లో పలచపడ్డ పౌరాణికాలు..ఎయిటీస్ కి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగయ్యాయి.తెలుగు తెర తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన పౌరాణిక చిత్రాలు ఆ ప్రాభవాన్ని కోల్పోయాయి. తీసిన చిత్రాలు తక్కువే అయినా…పౌరాణికాలు తీయాలంటే …
కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు …
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే. కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో …
కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని అవకాశం శివమొగ్గ జిల్లాకు దక్కింది. శివ మొగ్గ నుంచి నలుగురు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు.యడియూరప్ప అయితే ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయనతో పాటు కడిదాల్ మంజప్ప,ఎస్. బంగారప్ప, జె.హెచ్ పటేల్ సీఎం లుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.తమాషా ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా పూర్తికాలం …
ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి జైన సన్యాసిని గా మారిపోయింది. ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …
రమణ కొంటికర్ల …………………………………………………….. ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే… అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి. …
error: Content is protected !!