అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
భండారు శ్రీనివాసరావు ………………………………… “చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి. “నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం. వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది …
Fantastic structure………………………………….సముద్రం మధ్యలో నిర్మించిన కోట అది. మూడన్నర శతాబ్దాలు గా బలమైన అలలు ఢీ కొడుతున్నప్పటికీ ప్రహరీ గోడలు చెక్కుచెదరలేదు. అదే జంజీరా కోట. ఈ కోట మహారాష్ట్రలో ఉంది. అరబిక్ కడలికి అందాన్ని తెచ్చిన కోట. కొంకణ తీరం లో అరుదైన నిర్మాణం అది. శతాబ్దాల కిందట ఆఫ్రికా ఖండం నుంచి సిద్ధీ …
భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …
Daring Officer……………………. ……… ముంబాయిలో దయానాయక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరు వింటే చాలు నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. అన్ని పోలీసు స్టేషన్లలో పనిచేయక పోయినా ఈ నాయక్ గురించి అందరికి తెలుసు. తన సర్వీసులో నాయక్ దాదాపు 83 మంది గ్యాంగస్టర్ బ్యాచ్ ను ఎన్కౌంటర్ చేసాడు. ఇతగాడు స్కెచ్ వేసాడంటే ఇక దానికి …
సుమ పమిడిఘంటం…………………………………….. Lawyer who worked for the poor……………….. కె.జి.కన్నాభిరాన్ గురించి ఈతరం పాఠకులకు అంతగా తెలియదు. చాలామంది పాత తరం వారు కూడా ఆయన ఎక్కువగా నక్సలైట్ల కేసులు వాదించే వారు కాబట్టి ఆయన కూడా నక్సలైట్ అనుకునే వారు. ఇక అసలు విషయంలో కెళితే ఆయన గొప్ప న్యాయవాది… అంతకంటే గొప్ప …
Dr.Daggubati Venkateswara Rao …………………………………………………. Great personality……………………………. ఏంజెలా మెర్కల్ గత 18 సంవత్సరాలుగా 8 కోట్ల జనాభా గల జర్మనీ దేశానికి చాన్సలర్ (అధ్యక్షురాలు) గా అత్యంత ప్రతిభావంతంగా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆమె పదవీ విరమణ వేళ దేశ ప్రజలందరూ ఒక్కటిగా కనీ,వినీ ఎరుగని రీతిలో వీధుల్లో, బాల్కనీల్లో, కిటికీల్లో నిలబడి ఆరు …
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని శర్మ కోరారు. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని ఆ పిటిషన్లో …
Govardhan Gande…………………………………. Why back off…………………………………………………..ఏనాడో త్రేతాయుగంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని రుజువు చేసేందుకు అగ్నిప్రవేశం చేసిందనేది పురాణ గాథ. తన సౌశీల్యాన్ని నిరూపించుకున్నారు.తరువాత ఆమె శ్రీరాముడి వద్దకు వెళ్ళలేదు. తన తల్లి భూమాత వద్దకు వెళ్లిపోయారు.సీతమ్మ రాముడితో తిరిగి కలిసి ఉండేందుకు సిద్ధపడలేదు. ఓ సగటు పౌరుడు వేసిన నింద. నింద మాత్రమేనని,నిజం కాదని …
Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ …
error: Content is protected !!