అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash………………………….. 1973 సెప్టెంబర్ 11న చిలీలో అలెండీ ప్రభుత్వాన్ని కూల్చి వేసిన తర్వాత జరిగిన హత్యాకాండ గురించి గతంలో నేనొక వ్యాసం రాశాను. దర్శకుడు కోస్టాగౌరస్ తీసిన మిస్సింగ్ సినిమా అందులో ప్రధానాంశం. 2001 నవంబర్ లో చిలీపై మోహన్ రాసిన వ్యాసం.. ఆసక్తికరమైన వివరాలతో, విషయాలతో, మోహన్ మార్క్ పంచ్ తో… చదవండి…. *** …
త్రినాధ్ రావు గరగ ……………………. ‘రాక్షసుడు’ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంట మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ జంట హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’తో థియేటర్లలోకి వచ్చింది. ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పదేళ్ల కెరీర్‌లో పది సినిమాలు పూర్తయ్యాయి. కానీ చెప్పుకోదగ్గ …
From glamorous roles to powerful roles ………………….. గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.కెరీర్ ప్రారంభ దశలో ఆమె ఎన్నో ఫెయిల్యూర్స్ చవి చూసారు. ఒక దశలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా అన్నారు. సినిమాల్లో బుక్ చేసి కూడా కొందరు నిర్మాతలు రిజెక్ట్ …
Nandiraju Radhakrishna ………….. ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు పంతులు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. గుంటూరులో ఈ నాటకాన్ని పూర్తి గా చూసాను – ఎంతో ఆసక్తికరం అనిపించింది.1892లో రచించిన ఈ నాటకం, ఆధునిక భారతీయ భాషల్లో తొలి సామాజిక నాటకాలలో ఒకటి. …
KERALA HILLS & WATERS IRCTC Tour……….. కేరళ ప్రకృతి అందాలకు మారుపేరు.అలాంటి కేరళ అందాలను యాత్రీకులకు చూపేందుకు IRCTC కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరిట ఒక ప్యాకేజీని నిర్వహిస్తోంది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి రైలులో వెళ్లి అలెప్పీ ,మున్నార్ ప్రాంతాలను చూసి రావచ్చు. ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది.అక్టోబర్ 8,14,28 తేదీలలో …
Mundkatia Temple’……………………. తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ‘ముండ్కటియా ఆలయం’ అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్ ప్రయాగ్ …
Ravi Vanarasi…………. Swadeshi Blessings ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగిగా మెరిసిన దత్తాత్రేయ వ్యాస్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. రాజస్థాన్‌కు చెందిన ఈయన తన కార్పొరేట్ జీవితాన్ని వదులుకుని, మన సంప్రదాయ మట్టి కళలకు కొత్త ఊపిరి పోశారు. ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చకుండా ఉండలేవు. కరోనా లాక్‌డౌన్ సమయంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయినప్పుడు, …
Shiva lingas unearthed during archaeological excavations……. వియత్నాంలో ఆరేడు ప్రదేశాల్లో ఆమధ్య కాలంలో పురావస్తు శాఖ తవ్వకాలు నిర్వహించింది. పునరుద్ధణ పనులు కూడా కొన్నిచోట్ల చేపట్టింది. ఈ పనులు జరుగుతున్న సమయంలోనే 9 వ శతాబ్దపు నాటి పురాతన శివలింగం ఒకటి బయట పడింది. అక్కడి చామ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే సంస్థ …
Ravi Vanarasi ………… ప్రాచీన ఫ్రాన్స్‌లో, మధ్యయుగపు ఐరోపా చరిత్రను మలుపు తిప్పిన ఒక దివ్యమైన నిర్మాణంగా ‘క్లూనీ అబ్బే’ నిలిచిపోయింది. కేవలం ఒక మఠం మాత్రమే కాక, అది ఒక సామ్రాజ్యం. వేల సంవత్సరాల క్రితం, జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, కళలకు కేంద్రంగా వెలుగొందింది. ఆ కాలంలో పోప్ తర్వాత అంతటి అధికారం కలిగినదిగా పేరొందింది. …
error: Content is protected !!