అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

హైవే కిల్లర్‌ మున్నాతో పాటు 11 మందికి ఉరిశిక్ష !

అక్కరాజు నిర్మల్ ………………………………………………………. హైవే కిల్లర్ మున్నాకు ఒంగోలు కోర్టు ఉరి శిక్ష విధించింది. అతడితోపాటు మరో పదకొండు మందికి కూడా మరణ శిక్ష ఖరారు చేసింది. వీరంతా పోలీసులం అంటూ హైవే మీద  లారీలను ఆపి .. డ్రైవర్లను ,క్లీనర్లను దారుణంగా చంపే వారు. తర్వాత లారీలను పార్టుల చొప్పున అమ్ముకునే వారు.  2008 …

అఖండ తో బాలయ్య విజృంభిస్తాడా ? 

Huge expectations on Akhanda …………………………………………….హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న “అఖండ ” సినిమా పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ కు గత కొంత కాలంగా పెద్ద హిట్స్ లేవు. అలాగే బోయపాటి శ్రీను కి సింహా.. లెజెండ్ తర్వాత భారీ హిట్స్ లేవు. ఆయన మూడు సినిమాలు తీశారు కానీ అవి …

దేశంలో ‘రాబందులు’ పడ్డాయి!

సుదర్శన్ టి ……………………………………  Outrageous exploitation……………………………………………………..లక్నో కాన్పూర్ మధ్యలో ఓ పారిశ్రామిక టౌన్ ఉంది పేరు Unnao, టౌను శివార్లలో పారే నది ఈ వర్షాలకు కాస్త నిండింది, అలా నిండగానే చాలా శవాలు నదిలో కొట్టుకు రావడం మొదలయ్యింది. అవన్నీ కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తుల శవాలు. నార్త్ లో హిందువులు శవాన్ని దహనం …

వెండి తెరపై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part 2)

Bharadwaja Rangavajhala …………………………………….. Ntr experiments on silver screen …………………………………ఏడాదికి ఒకటి రెండు సినిమాలు క్రమం తప్పకుండా రామకృష్ణ బ్యానర్ లో తీసేవారు రామారావు. హీరోగా బిజీగా ఉంటూనే సొంత చిత్రాల నిర్మాణం మీద దృష్టి పెట్టడం మామూలు విషయం కాదు. స్క్రిప్ట్ తో పాటు రామకృష్ణ బ్యానర్ మీద వచ్చే చిత్రాలకు తనే …

వెండితెర పై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part1)

Bharadwaja Rangavajhala …………………………………. Ntr  experiments on silver screen …………………………….విజయాలను, పరాజయాలను  ప‌క్క‌న పెట్టి నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేసిన న‌టుడు నందమూరి తారక రామారావు. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ మీద స్వీయ దర్శకత్వంలో నందమూరి నిర్మించిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. నటన పరంగానే కాదు.. .ఆలోచనల పరంగానూ కొత్తదనాన్ని అందించిన ఘనత రామకృష్ణ …

ఎవరీ సుందర్ లాల్ బహుగుణ ?

 Life is all about struggles……………………………………….. సుందర్ లాల్ బహుగుణ …. మన దేశపు తొలితరం పర్యావరణ వేత్తల్లో ఒకరు.జీవితమంతా ఉద్యమాలతో గడిపారు. చిన్నవయసులోనే ఆయన స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 17 ఏళ్ళ ప్రాయంలో జైలుకెళ్లారు. గాంధేయ వాదిగా జీవితం కొనసాగించారు. అంటరానితనం … కుల వ్యవస్థపై కొన్నాళ్ళు పోరాడారు. తర్వాత వలస రాజ్య పాలనకు …

యాంటీబాడీ టెస్ట్ కోసం DRDO కొత్త కిట్ ..రూ.75 మాత్రమే!

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) తాజాగా కోవిడ్ యాంటీబాడీ డిటెక్షన్ కిట్ అభివృద్ధి చేసింది. ఇటీవలే 2-డీజీ పేరిట కరోనా ఔషధాన్ని తయారుచేసిన సంస్థ మరో ముందడుగు వేసి డిప్కొవన్ పేరిట టెస్టింగ్ కిట్ ను రూపొందించింది. బయట టెస్టులు పేరిట ప్రయివేట్ వ్యక్తులు దోచుకుంటున్న నేపథ్యంలో ఈ కిట్ ను DRDO …

పడిలేచిన కెరటం !

భండారు శ్రీనివాసరావు  ………………………………. This Honda is the inspiration for many సోయ్ చిరో హోండా! ఉహు గుర్తు రావడం లేదు. పోనీ ఉట్టి ‘హోండా!’ ఓహో! హోండానా! హోండా యెందుకు తెలవదు. హీరో హోండా. మోటారు సైకిల్. అమ్మయ్య అలా గుర్తుకు వచ్చింది కదా. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈ మోటారు సైకిళ్ళను, …

బండి రాముడిగా అదర గొట్టాడు !

ముప్పైఏళ్ల క్రితం వచ్చిన “ఎర్రమందారం” సినిమా నటుడు రాజేంద్ర ప్రసాద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటివరకు కామెడీ పాత్రలకే పరిమితమైన రాజేంద్ర ప్రసాద్ సీరియస్ రోల్స్ కూడా చేయగలనని “ఎర్రమందారం” లోని “బండి రాముడు” పాత్ర తో చాటి చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ లో ఒక విలక్షణ నటుడు దాగి వున్నాడని మొదట నిర్మాత …
error: Content is protected !!