అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ప్రధాని మోడీ పేరు మీద ఒక కొత్త వెబ్‌సైట్ (modistory.in) ప్రారంభమైంది. వాలంటీర్ గ్రూప్ ఈ వెబ్సైట్ ను రూపొందించింది. జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రా గాంధీ కులకర్ణి ఈ సైటును ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయ జీవితం .. ప్రజా జీవితం లోని కొన్ని ఆసక్తికరమైన కథనాలను ఈ సైట్ లో పొందుపరిచారు.ఇందులో …
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా. డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …
అక్కడ లీటర్ పెట్రోల్ ధర 283 రూపాయలు.. లీటర్ డీజిల్ ధర 220.రూ. కిలో చికెన్ వెయ్యి రూపాయలు .. కప్పు టీ 100 రూ .. మాత్రమే.. వామ్మో ఏమిటీ రేట్లు ? ఎక్కడ అనుకుంటున్నారా ? ఇండియాలో కాదు లెండి.. మన పక్కనే ఉన్న శ్రీలంకలో.. శ్రీలంక దారుణమైన ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుపోయింది.. ఫలితంగా ముందెన్నడూ …
రష్యా సరిహద్దుల్లో నాటో విస్తరణను అడ్డుకునేందుకు గత నెల రోజులుగా ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న పుతిన్ యుద్ధం ఎపుడు ఆపుతారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తన సైన్యం ఊహించినట్టుగా దూసుకెళ్లలేక పోవడంతో అసహనంతో ఉన్న పుతిన్ తన అమ్ములపొదిలోని విధ్వంసక అస్త్రాలను ఉక్రెయిన్ నగరాలపై విసురుతున్నాడు. అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు. …
పుతిన్ చేస్తోన్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలతో పాటు రష్యా ప్రజల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ దాడులని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆంక్షల విధించి రష్యాను ఏకాకిని చేశాయి. ఈ నేపథ్యంలో రష్యాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. పలు దేశాలు ఆంక్షల పేరుతో రష్యాకు ఎగుమతులను నిలిపివేసాయి. దీంతో నిత్యావసర సరకుల కొరత …
రష్యా చేస్తోన్న యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ దేశంలోని నగరాలన్నీ శిథిలాల దిబ్బలుగా మారిపోతున్నాయి. మళ్లీ కోలుకోడానికి కొన్ని దశాబ్దాలు పట్టవచ్చు. లక్షలాది మంది ఉక్రెయిన్ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం గా మారింది . యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ వీడిన వారి సంఖ్య ఇప్పటికే 40 లక్షలు దాటేసింది. ఇక ప్రాణ నష్టం కూడా అపారమే. …
Subbu.Rv………………………………………….. మానవత్వం, సేవాతత్వం పరిమళించే చోట అందరికీ మంచే జరుగుతుంది. ఆ మంచితనానికి కుల మత ప్రాతిపదికలు, చదువు, గొప్ప ఉద్యోగం, ఆర్ధిక స్థోమత అవసరం లేదు. పొరుగోడి కష్టాన్ని గ్రహించి సాయమందించడం కన్నా గొప్ప పనేదీ లేదు. అంతకంటే ఉన్నతమైన కార్యమేదీ కనిపించదు ఈ సమాజంలో. వయసుతో పనిలేని మనసుతో పొందే అనుభవాలు మనుషుల్లో …
రష్యా భీకర దాడులకు గత 24 నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ నగరాలు చివురుటాకుల్లా వణికిపోయాయి. ఉక్రెయిన్ సేనల ప్రతిఘటనను సహించలేని పుతిన్ యుద్ధోన్మాదిగా మారిపోయారు.ఫలితంగా మారణహోమం సాగుతోంది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 32.50 లక్షల మంది ప్రజలు వలస పోయారు. కొందరైతే బంకర్లలో తల దాచుకుంటున్నారు. పౌరులను టార్గెట్ చేయడాన్ని బట్టి చూస్తే యుద్ధ …
” నా పేరు సురేష్ ! మిమ్మల్ని చూడగానే నాలో ప్రేమ పుట్టింది. దానికి కారణం నాకు తెలీదు. నా ప్రేమను మీరు అంగీకరించాలి.మిమ్మలని వివాహం చేసుకుంటాను ” అంటూ ఎదురుగా నిలుచుని చెబుతున్న ఆ అందమైన యువకుడిని కన్నార్పకుండా చూడసాగింది పరిమళ . నవ్వొచ్చింది ఆమెకి. ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు తటపటాయించి …
error: Content is protected !!