అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి …
ఉక్రెయిన్‌పై ఐదో రోజూ కూడా భీకర దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ నగరంపై పట్టు సాధించే దిశగా రష్యన్ సేనలు ముందడుగు వేస్తున్నాయి. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ పౌరులు 352 మంది మరణించారని అంచనా.ప్రజలు భయంతో బంకర్లలోనే ఉంటున్నారు. మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది తరువాత మరో …
సువేరా………………………………………….. నీకు శాశ్వతమైనది మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది.!ఈ భూమి నాది అన్నవాడిని చూసి భూదేవి ఫక్కున నవ్వుతుంది.ఈ సింహాసనం, ఈ అధికారం, ఈ సంపదలు, ఈ పదవులు, ఈ అందం/దేహసౌందర్యం, ఈ మమకారం శాశ్వతంగా నాకే సొంతం అన్నవాడిని చూసి శ్మశానం నవ్వుతుంది. అధికారగర్వంతో అహంకారంతో, ధనమదంతో, కండకావరంతో విర్రవీగేవాడిని చూసి పంచభూతాలు నవ్వుకుంటాయి.జ్ఞానంతో …
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తన స్టయిలే వేరని మరోసారి నిరూపించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో కిమ్ క్షిపణి ప్రయోగం చేసి వార్తల్లో కెక్కారు. ఒక పక్క పుతిన్ అణుయుద్ధం చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో కిమ్ ప్రయోగాలు సందట్లో సడేమియాగా మారాయి. గత కొంతకాలంగా ప్రజల ఆకలి తీర్చలేక …
Subbu Rv…………………………………………….. కళను, కళామతల్లిని కొన ఊపిరితోనైనా బ్రతికిస్తున్నారని సంతోషపడాలో లేక కళ వీధి వీధి తిరుగుతూ భిక్షాటన చేస్తుందని బాధపడాలో తెలియడం లేదు. పురాణగాధలను, మహనీయుల చరిత్రను, దేశభక్తి, దైవభక్తి కథలను తమ గాత్రాల ద్వారా సమాజానికి చేరవేసిన ఆ గొంతులు, వాయిద్యాలు ప్రస్తుతం భుక్తి కోసం నానాపాట్లు పడుతూ.. బ్రతికేందుకు అగచాట్లు పడుతున్నాయి. …
ఇపుడు ప్రపంచమంతా ఆ ఇద్దరి వైపే చూస్తుంది. అందులో ఒకరు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలదిమిర్ జెలెన్‌స్కీ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రజల దృష్టిలో యుద్ధోన్మాదిగా మిగిలి పోగా … జెలెన్ స్కీ వార్ హీరోగా ఎదిగి పోయారు. యుద్ధం మొదలు కాగానే జెలెన్ స్కీ అక్కడనుంచి పారిపోలేదు. ధైర్యంగా పోరాడటానికి సిద్ధమయ్యాడు. కానీ పరిమిత …
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మూడోరోజూ కూడా కొనసాగుతున్నాయి. ఈ దాడుల తీరు చూస్తుంటే పుతిన్ కరడు గట్టిన యుద్ధోన్మాది గా మారాడా అనిపిస్తుంది. ఇపుడు ప్రపంచం పుతిన్ ను ఆ దృష్టితోనే చూస్తోంది. నరమేధం సృష్టించిన నేతగా పుతిన్ చరిత్రకెక్కాడు. రష్యన్ దళాలు ప్రతి రోజూ ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోతున్న ప్రజల పైనా కనికరం చూపడం లేదు. ఆస్తులు ద్వంసమవుతున్నాయి. …
Bharadwaja Rangavajhala ……………………………. అనగనగా ఓ ఊరి చివర శ్మశానం అవకాడ …ఓ మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుమీద దెయ్యాలుంటాయని … ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రచారంలో ఉన్న విషయం. సుబ్బయ్య కూడా చిన్నప్పట్నించీ ఈ విషయం వింటూనే ఉన్నాడు. అయితే అతనెప్పుడూ దెయ్యాలను చూడలేదు. దెయ్యాలను చూడలేదు కాబట్టి దేవుడు …
Flops and hits………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు. కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు. కొంచెం …
error: Content is protected !!