అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Bharadwaja Rangavajhala……………………… నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు …
అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే? ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్ కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …
1984 story………. అవును నిజమే .. హీరో కృష్ణకు సహజంగా కోపం రాదు.వచ్చిందంటే దాన్ని మనసులో దాచుకోరు.అసలే డేరింగ్ .. డాషింగ్ హీరో. అవతలి వారు ఎంతటివాడైనా నిర్మొహమాటం గా విమర్శించే వారు.అలాంటి ఘటన 1984 డిసెంబర్ లో జరిగింది. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీరామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లారు. ఈ …
రష్యా ఉక్రెయిన్ లోని అణువిద్యుత్ కేంద్రంపై దాడులు చేయడంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంత హై డ్రామా తర్వాత పెను విపత్తు తప్పింది. అసలు ఏమి జరిగిందంటే ?? ఉక్రెయిన్‌పై తొమ్మిదోరోజూ కూడా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే రష్యా సేనలు అణు విద్యుత్ కేంద్రం సమీపంలో బాంబులు జారవిడిచాయి. ఈ విద్యుత్ …
రష్యా ఉక్రెయిన్ పై చేస్తోన్న భీకర దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ కూడా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఈ ప్రతిఘటనలో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్‌స్కీ మరణించినట్లు నెక్ట్సా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న పోరులో రష్యా మేజర్ జనరల్‌ను ఉక్రెయిన్ హతమార్చిందని అంటున్నారు.అయితే ఈ విషయాన్నీ రష్యా ఇంకా …
Bharadwaja Rangavajhala………………………………. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో …
ఏడు రోజులుగా రష్యా చేస్తోన్న భీకర దాడులకు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రష్యా దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో సైనికులు, పౌరులు,పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు నివాసాలు వదిలి బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షల మంది కీవ్ నగరాన్ని వదిలి పొరుగు దేశాలకు వెళ్తున్నారు. ఎటూ వెళ్ళని వారు బంకర్లు, …
టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉండగా భార్యతో కలిసి పిక్నిక్ కై ఉత్తర ప్రదేశ్‌లో ఒక ప్రదేశానికి వెళ్లారు. మార్గమధ్యం లో పిచ్చుక గూళ్ళతో నిండిన పెద్ద మామిడి తోటను వారు చూశారు.అవి చూసి ముచ్చటపడిన శేషన్ భార్య రెండు గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అక్కడికి సమీపంలో ఆవులను మేపుతున్న ఒక యువకుడిని పోలీసు …
Wagner Group………………………………. ఆ మధ్య రష్యా కిరాయి సైన్యం గురించి వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఈ క్రమంలోనే ‘వాగ్నర్ గ్రూప్’ పేరు వెలుగు చూసింది. ఈ ‘వాగ్నర్ గ్రూప్’ ఇప్పటిది కాదు. ఇదొక ప్రైవేట్ మిలిటరీ కమ్ సెక్యూరిటీ కంపెనీ. రష్యా దేశాధినేతలు దీన్ని ప్రమోట్ చేసారని అంటారు. కానీ రష్యా మాత్రం కాదంటోంది. రష్యా …
error: Content is protected !!