అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Happiness is the result of hard work …………………….. పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దేవ్ రాతూరి .. ఇండియాలో పుట్టి చైనాలో నటుడిగా బిజీగా ఉన్నాడు. 35 కి పైగా సినిమాలు, మరెన్నో వెబ్ సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నాడు. అక్కడి లోకల్ స్టార్స్ తో కూడా కలిసి పనిచేశాడు. తొలుత ఆతిధ్య …
Telangana Hero……………………. పైడి జయరాజ్ … తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణకు చెందిన హీరో..ఆయన బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు.ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి పైడి జయరాజ్ ది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు …
The struggle of sex workers …….. జ్యోతిలక్ష్మి…. 2015లో రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమా పేరు ‘జ్యోతిలక్ష్మి’ కానీ ఇందులో నృత్యతార జ్యోతిలక్ష్మి నటించలేదు. ఆపాత్రలో నటి ‘ఛార్మి’ నటించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ’మిసెస్ పరాంకుశం’ ఆధారంగా తీసిన సినిమా ఇది. వేశ్యల జీవితాలపై తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి కానీ …
Mani Bhushan ………………….. 75 ఏళ్ల వయసు-50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ .. రెండిటినీ balance చేసుకోవడం, ఇప్పటికీ Crowd pullerగా కొనసాగడం చిన్న విషయం కాదు! తన కొత్త ప్రాజెక్ట్ రావడానికి ముందు వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు రజనీకాంత్. గతంలో అభిమానులతో ఓ మూడ్రోజులపాటు ‘selfie mela’ జరిపేవాడు.ఈసారి ‘కూలీ’ రాబోతోంది. ఈ వారం …
Baby making Factories ………………. నైజీరియాలో చిన్నారులను ..యుక్తవయసు బాలికలను కిడ్నాప్ చేసి వారిని రహస్య స్థావరాల్లో బంధించి,బలవంతంగా తల్లులు గా మారుస్తున్నారు. ఆ బాలికలకు పుట్టిన పిల్లలను సంతానం లేని వారికి, అక్రమ రవాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇలా అక్రమ మార్గంలో బాలికలను తల్లులుగా మార్చే స్థావరాలను బేబీ ఫ్యాక్టరీలని పిలుస్తారు. నైజీరియాలో ఈ …
Krishna meets NTR for the first time …………… ఎన్టీఆర్ అంటే సూపర్ స్టార్ కృష్ణకు విపరీతమైన అభిమానం. ఒక విధంగా ఆయన ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఈ విషయం కృష్ణ కూడా పలు మార్లు చెప్పుకున్నారు. కృష్ణ ఎన్టీఆర్ సినిమాలను రెగ్యులర్ గా థియేటర్ కెళ్ళి చూసేవారు. ‘పాతాళ భైరవి’ చూసిన నాటి …
Destiny is written…………………. రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. ఎందరో కన్ను మూస్తుంటారు. ఏరోజున ఎవరికి మరణం రాసి పెట్టి ఉందో ఎవరికి తెలీదు. మరణాన్నితప్పించుకుందామని ప్రయత్నించినా అది విఫల యత్నమే. మృత్యువు తన పని తాను చేసుకువెళ్తుంది. అంతా విధి లిఖితం ప్రకారం జరగాల్సిందే. విధిని ఎదుర్కొనే వారు లేరు. శ్రీ కృష్ణుడు అంతటివాడు మృత్యువు ముంచు కొచ్చినపుడు చిరునవ్వుతో ఆహ్వానించాడు. …
Money makes many things …………………………….. ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే మహిళ పేరు నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. “ది రాంగ్ హజ్బెండ్” “ది రాంగ్ లవర్” అనే నవలలు రాసి కొంత పాపులర్ అయ్యారు. 2011 లో ‘హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్” …
Subramanyam Dogiparthi ………………. అక్టోబర్ 15.. 1983 న విడుదలయిన “నేటి భారతం” సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. టి కృష్ణకు దర్శకునిగా ఇదే మొదటి సినిమా. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ , లేడీ అమితాబ్ ని చేయటానికే టి కృష్ణ పుట్టాడా అని అనిపిస్తుంది. విజయశాంతి నటన సూపర్బ్. ముఖ్యంగా క్లైమాక్సులో …
error: Content is protected !!