అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash ………………….. Mohan on the great O.V Vijayan……………….. పద్మభూషణ్ ఒ వి విజయన్ కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు పొందిన ప్రఖ్యాత రచయిత. కేరళలోని పాలక్కాడ్ లో 1930 జూలై2 న పుట్టారు. 2005 మార్చి 30న హైదరాబాదులో మరణించారు. నవలలు, కథలు, నవలికలు, రాజకీయ వ్యాసాలు కొల్లలుగా రాసిన …
Nobel Peace Prize 2025 …………….. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ‘మరియా కొరీనా మచాడో’ను వరించింది. వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వారిలో మరియా …
సుమ పమిడిఘంటం………….. దుర్యోధనుడ్ని హీరోగా చూపుతూ 800 వందల పేజీల నవల రాశారు రచయిత ఆనంద్ నీలకంఠన్. ఇది రెండుభాగాలుగా వచ్చింది. ఈ రచయిత మలయాళీ. కొచ్చిన్ ఊరిబైట శివారు గ్రామం వీరిది. IOC లో ఇంజనీర్. ఇతనికి పురాణాలపై అభిలాష అధికం. అయితే పురాణాలలో, ఇతిహాసాలలోని పరాజితులే ఇతగాడికి నాయకులుగా కనిపిస్తారు. జాతీయ స్థాయిలో …
World Famous director…………… రిచర్డ్ అటెన్‌బరో అత్యంత ప్రతిభావంతులైన బ్రిటిష్ దర్శకుల్లో ఒకరు. తొలుత ఆయన నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించిన రిచర్డ్ … ఫ్రెడరిక్ అటెన్‌బరో పెద్ద కుమారుడు. కేంబ్రిడ్జ్‌లోని ఇమ్మాన్యుయేల్ కాలేజీ లో చదువుకున్నారు. రిచర్డ్ కి చిన్ననాటి నుంచే నాటకాల పట్ల …
Postal Time Deposits ………….. పోస్టాఫీసు అందిస్తున్న పెట్టుబడి పథకాల్లో ‘టైమ్ డిపాజిట్’ ఒకటి. బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్లను పోలి ఉండడంతో వీటిని పోస్టాఫీసు ఫిక్స్ డ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు.నిర్ణీత కాలానికి డిపాజిట్ చేసిన మొత్తానికి హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. కాబట్టి నష్టభయం లేని పెట్టుబడులను కోరుకునే వారు …
Subramanyam Dogiparthi ……………. జమజచ్చ . ఆ జమజచ్చ చుట్టూ నేయబడ్డ కథ ఇది . 1+4 సినిమా . వంశీ మార్క్ సినిమా . ఈ లేడీస్ టైలర్ సినిమా సక్సెస్ అయి ఉండకపోతే చచ్చిపోయేవాడిని అని ఒక ప్రోగ్రాంలో రాజేంద్రప్రసాదే చెప్పాడు. మన తెలుగు ప్రేక్షకులకు రాజేంద్రప్రసాదుని మిగిల్చిన అల్లరి గోల సినిమా …
Ratan Tata is an inspiration to many…………………. ఎంతటి గొప్పవారికైనా తీరని కోరికలుంటాయి. కొందరు వాటిని వదిలేస్తుంటారు. మరి కొందరువాటిని తీర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. దివంగత టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు తీరని కోరిక ఒకటుంది. అది చాలా చిన్నదే. వినడానికి మనకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ అది నిజమే. పియానో అంటే …
Another love story……………… కన్యా కుమారి …. ఫీల్ గుడ్ మూవీ ఇది. కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు కథను నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. సొంత ఊరిలో వ్యవసాయం చేసుకునే తిరుపతి పట్నంలో ఉద్యోగం చేసుకునే కన్యాకుమారి వెంట పడతాడు. ఆ కన్యాకుమారి మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే లక్ష్యం తో ఉంటుంది. ఒక దశలో ఇతన్ని …
రమణ కొంటికర్ల………………………………….. జోజి … క్రైమ్ డ్రామా నేపథ్యంలో 2021లో విడుదలైన మలయాళం సినిమా ఇది..బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. …
error: Content is protected !!