అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Youthful drama …….. ‘అమీర్ లోగ్’ (Ameer Log) హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సగటు యువత జీవితాలను, వారి స్నేహాన్ని సహజంగా ఆవిష్కరిస్తూ వచ్చిన ఒక యూత్ ఫుల్ డ్రామా సినిమా. రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ ఏమిటంటే ? హైదరాబాద్ ఓల్డ్ …
Action thriller …….. ‘ది ఘోస్ట్’ (The Ghost) ..అక్కినేని నాగార్జున కథానాయకుడిగా, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ‘ఘోస్ట్ ‘టైటిల్ చూసి హారర్ సినిమా అనుకుంటారు కానీ ఇది పక్కా యాక్షన్ థ్రిల్లర్.ఈ మూవీని netflix లో చూడవచ్చు. కథేంటంటే.. విక్రమ్ (నాగార్జున) ఒక అనాథ. అతన్ని …
Action thriller ……… లియో (Leo) ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2023 నాటి సినిమా ఇది. దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి ప్రస్తుతం Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.విజయ్, త్రిష, సంజయ్ దత్,అర్జున్ ప్రధాన పాత్రలు పోషించారు. …
Rich tomb…….. ఈజిప్ట్ పాలకుడైన టుటన్ ఖామెన్ సమాధి ప్రాచీన ఈజిప్ట్ చరిత్రలోనే అత్యంత సంపన్నమైనదిగా, చెక్కుచెదరకుండా లభించిన ఏకైక సమాధిగా గుర్తింపు పొందింది. ఇందులో సుమారు 5,000 కంటే ఎక్కువ వస్తువులు దొరికాయి. మమ్మీ ముఖంపై ఉంచిన ముసుగు పూర్తిగా 11 కిలోల (22 పౌండ్ల) స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ …
Thriller movie with message ……. ‘ఈటి’ (ఎవరికి తలవంచడు ) 2022 నాటి తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం Netflix లో తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం లాయర్ కృష్ణమోహన్ (సూర్య) తన …
Good practice ………. “మిచ్చామి దుక్కడం” జైనమతంలో అత్యంత పవిత్రమైన, ప్రాచుర్యం పొందిన ఒక ప్రాకృత భాషా పదబంధం. దీనికి అక్షరాలా “నా చెడ్డ పనులు లేదా తప్పులన్నీ నిష్ఫలం కావు గాక (క్షమించబడుగాక)” అని అర్థం. సాధారణ భాషలో చెప్పాలంటే, “తెలిసి గానీ, తెలియక గానీ నా వల్ల మీకు ఏమైనా బాధ కలిగి …
Crime thriller……. ‘కలగా తలైవన్’ (Kalaga Thalaivan) ఇదొక తమిళ కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఉదయనిధి స్టాలిన్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తిరుమేని దర్శకత్వం వహించారు.2022 లో ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే? ఒక ప్రముఖ ఆటోమొబైల్ కార్పొరేట్ సంస్థ …
Romantic comedy movie …….. ‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఏడీ మళ్లీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తూ, నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) ఒక క్లీన్, హృదయపూర్వకమైన ఫీల్-గుడ్ రొమాంటిక్ కామెడీ బ్లాక్బస్టర్ చిత్రం. మలయాళంలో ₹300 కోట్లకు పైగా వసూలు చేసిన …
Gangster drama….. థగ్ లైఫ్ (Thug Life) ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా మూవీ. ప్రముఖ నటుడు కమల్ హాసన్ – ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. 2025 లో విడుదలైంది. Netflix లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంది. కథ ఏమిటంటే? ఢిల్లీ అండర్ వరల్డ్ మాఫియా డాన్ రంగరాయ …
error: Content is protected !!