అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Rare Sanskrit Inscriptions……………………………… విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర -బుక్కరాయల కాలంనాటి సంస్కృత శాసనాలను చరిత్రకారుడు మైనాస్వామి గుర్తించారు. శాసనాల సంరక్షణలో భాగంగా కదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో అవగాహన కార్యక్రమాన్ని చరిత్రకారుడు ఆ మధ్య నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, న్యాయవాది సుబ్బరాజు గుప్త తదితరులతో కలిసి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని పలు శాసనాలను మైనాస్వామి …
Gr Maharshi…………………………. Master story teller……………………….. మార్నింగ్ షో పుస్తకం ఎవరికీ అంకితం ఇవ్వలేదు. సినిమాలతో నాతో కలిసి జీవించిన స్నేహితులకి, విజిళ్లు వేయించిన హీరోలకి, ఆలోచనలు నింపిన డైరెక్టర్లకి ఇలా చాలా మంది వున్నారు. అయితే పసితనంలో సినిమాలు చూపించి, వేలు పట్టుకుని ఫాంటసీ ప్రపంచంలోకి నడిపించిన వ్యక్తి ఒకరున్నారు. ఆమె పేరు లక్ష్మి. …
Subramanyam Dogiparthi………………... ఆత్మీయతనంతా రంగరించి పోసిన సినిమా 1969 లో వచ్చిన ANR ,వాణిశ్రీల మొదటి జోడీ సినిమా ‘ఆత్మీయులు’. ఈ ఇద్దరి జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక ఊపు ఊపింది.NTR తో సక్సెసులు ఉన్నా, పేరు వాణిశ్రీకి రాలేదు . ANR తో నటించిన ప్రేమ నగర్ , దసరా బుల్లోడు , …
Nirmal Akkaraju………….. A warrior who fought for the protection of fundamental rights కేశవానంద భారతి. ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. ఆధ్యాత్మిక వాదిగానే చాలామందికి ఆయన తెలుసు. కానీ ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం ఆయన సుదీర్ఘ కాలం కోర్టుల్లో పోరాడారన్న విషయం చాలామందికి తెలీదు. ఆ …
సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని …
Will Modi win with a bumper majority?.……………………………. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ 2014 లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు ఆయన పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్.. కాంగ్రెస్ …
Bharadwaja Rangavajhala………………………… A director who made realistic films సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న కోరికతో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు బిఎస్ నారాయణ. ఆయన మిత్రులు ‘ఆదర్శం’ అనే సినిమా తీస్తున్న రోజులవి. అంటే 1951 అన్నమాట. ఆ సినిమా ద్వారానే నారాయణ సినిమాల్లోకి వచ్చి పడ్డారు. ఈయన స్వస్థలం కరీంనగర్. …
Paresh Turlapati ……………….. Greatness………………………… ప్రకాశం పంతులు గారి గొప్పతనం గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక వీడియోలో చెప్పిన సంగతులు ఆయన మాటల్లోనే…………….. “సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు..టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు ” స్టేషన్లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి కంప్లైంట్ …
భండారు శ్రీనివాసరావు ……………………………. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు అంటుండే వారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాములోరి గుడి, షావుకారు దుకాణం లేని ఊరు ఉండదని.మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే పాతరోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే …
error: Content is protected !!