అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

ఎన్నో సినిమాలకు ఈ ‘తంగ పతకం’ స్ఫూర్తి !

Bharadwaja Rangavajhala…………………………………. ‘తంగ‌ప‌త‌కం’ ….ఇది కొడుకును చంపిన తండ్రి క‌థ‌గా మాత్ర‌మే చూడ‌వద్దు. ఓ ప్ర‌భుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబ‌ద్ద‌త‌ను బ‌లంగా చెప్పిన క‌థ‌గా చూడండి అని శివాజీగ‌ణేశ‌న్ త‌ర‌చు చెప్పేవారు.త‌మిళ‌నాట సినిమా నాట‌కాన్ని మింగేయ‌లేదు. సినిమా న‌టులు ఆ మాట‌కొస్తే సినిమాల్లో సూప‌రు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీద‌కు రావ‌డానికి వెనుకాడేవారు కాదు. …

“నిండూ అమాస నాడూ… ఆడపిల్ల పుట్టినాదీ”.. గద్దర్ పాట వెనక కథ !

Taadi Prakash……………………….. కొన్నేళ్ల క్రితం …’విజయవిహారం’ పత్రికలో ఓ వ్యాసం రాయడానికి గద్దర్ ని కలిశాం…నేనూ, గాయకుడూ, కవీ లెల్లె సురేష్. గద్దర్ ని ఇంటర్వ్యూ చేశాము. అందులో ఒక పాట గురించి ప్రత్యేకంగా రాశాం. “నిండూ అమాసా నాడూ”….అనే పల్లవితో మొదలయ్యే ఆ పాట చాలా పాపులర్.అప్పుడెప్పుడో రాసిన గద్దర్ పాట, దాని వెనుక …

అదొక ట్రెండ్ సెట్టర్ మూవీ!!

The film that changed Krishna’s image…………………. హీరో కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి .. ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా అది .  ఈ సినిమా విడుదలై 53 ఏళ్ళు పూర్తి అయింది. ఈ సినిమాను ఇపుడు చూసినా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే  పద్మాలయా …

‘ గోల్డ్ స్కీమ్స్’ కు ఆకర్షితులైతే అంతే సంగతులు!!

Most of the companies that cheat …………… బులియన్ మార్కెట్లో రకరకాల ఆకర్షణీయమైన గోల్డ్ స్కీమ్స్ వస్తుంటాయి. చిన్న మొత్తాలలో అది కూడా వాయిదాలలో మదుపు చేసి కాలపరిమితి తర్వాత ‘బంగారాన్ని సొంతం చేస్కోండి’ అంటూ బంగారు దుకాణదారులు చెబుతుంటారు.పెద్ద ఎత్తున పత్రికల్లో, ఛానల్స్ లో పబ్లిసిటీ కూడా చేస్తుంటారు. వారి మాటల  ఉచ్చులో …

‘జాతీయ సమైక్యత’ ఆవశ్యకతను చాటే సినిమా !!

A film that promotes brotherhood………………….. ఈ సినిమా గురించి Mallam Ramesh గారు దాదాపు ఏడాదిన్నర నుండి రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్ లుపెడుతూనే ఉన్నారు.సాధారణంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు అంటే ఉండే అపనమ్మకంతో ఆ ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కానీ పోదాం లే,చాలా రోజులు నుండి సార్ ఫేస్బుక్ …

మనం మరచిన స్వామి జ్ఞానానందుడు !!

Great person………………………………………… మానవజాతి పురోగతి కోసం కృషి చేసిన మహానుభావులు ఎందరో మనదేశం లో జన్మించారు. ఆ మహానుభావుల గురించి ఈ తరం వారికి పూర్తిగా తెలీదు. అలాంటి వారి జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా పెట్టి విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనం మరచిన ఆ మహనీయులు,మానవతావాదుల గురించి తెలుసుకుందాం. సైన్స్ కు మతానికి పొత్తు …

నటశేఖరుడి కృష్ణావతారం !

An entertaining film……. ప్రముఖ దర్శకుడు బాపు …సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కృష్ణావతారం. సినిమా విడుదలై 43 ఏళ్ళు దాటింది. చిత్రకల్పన బ్యానర్ పై బాపు రమణలు తీసిన (వారి) సొంత సినిమా ఇది. ఈ సినిమా మూల కథ కె.ఎన్.టైలర్ అందించారు. దాని రూపురేఖలను అద్భుతంగా మార్చి …

ధృవ ప్రాంత ఆదివాసీల జీవన చిత్రం!!

Pudota Showreelu ……………………………… The life of nomads  ఈ సినిమా రష్యాలోని సైబీరియా ధృవ ప్రాంతపు మంచుతో కప్పబడి వుండే టండ్రా ప్రాంతానికి చెందిన కథావస్తువుతో నిర్మింపబడింది.రష్యన్ భాషలో బెలీ యాగెల్ అంటే ( the white moss) ‘తెల్లని నాచు’ అని అర్థం.ఈ సినిమాను వ్లాదిమిర్ టుమొవ్ డైరెక్ట్ చేశారు. జూన్ 2014 …

సాయుధ పోరాటంలో బలైన కుటుంబాలకు నీరాజనం!

Priyadarshini Krishna —————————- రజాకార్ సినిమా గురించి రాయమని ఇఫ్పటికే చాలామంది మిత్రులు అడిగారు. ఆ చిత్ర దర్శకుడు స్వయంగా నా మిత్రుడు కొలీగ్ అయిన మూలాన రాయడానికి ఆలోచించాను. ఒక మంచి సినిమా గురించి రాయడం వల్ల దానిని పదిమంది చూసే అవకాశం వుంటుంది. అందరికీ ముందుగా చెప్పదల్చుకున్నది ఏంటంటే…. ఇది ప్రాపగాండా సినిమా …
error: Content is protected !!