అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

“ఆ శాసనంలో తెలుగు అద్భుతం” !!

మైనాస్వామి…………………………….  An inscription written by the second Bukkaraya శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో మేరెడ్డిపల్లి ఒక మారుమూల గ్రామం. గోరంట్లకు 5 కి. మీ దూరంలో ఉత్తర దిక్కున వుంది. 700 సంవత్సరాలకు పైబడిన చరిత్ర కలిగి ఉండడమే గాక, సంస్థాన కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. ఆ గ్రామ అభివృద్ధిపై విజయనగర …

జయాలకు అపజయం లేదు !!

Bhandaru Srinivas Rao…………………………….. అది …  1987, మార్చి నెల……..  ASLV-1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధం అయింది. 31 గంటల కౌంట్ డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధి, గవర్నర్ కుముద్ బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డాక్టర్ యు.ఆర్.రావు రెండతస్తుల మిషన్ కంట్రోల్ రూమ్ టెర్రేస్ …

ఇప్పుడైతే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాదేమో ?

Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు. హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు. స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను,విగ్రహాలను విమర్శించే సినిమాలను …

రాయబరేలీ పై బీజేపీ కన్ను!!

Sonia Good bye to direct elections……….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ …

చివరి రోజుల్లో రేడియో స్టేషన్ లో !!

The glory of the greats is eternal………………………………. ఘంటసాల మాస్టారు చనిపోవడానికి ముందు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారు. మద్రాస్ లో ఉంటే నిర్మాతలు, దర్శకులు మా సినిమాకు ఒక్క పాటైనా పాడాల్సిందే అని ఇబ్బంది పెడుతున్నారని ఆయన విశ్రాంతికోసం ఎవరికీ చెప్పకుండా 1973వ సంవత్సరం  చివర్లో ఓ సారి హైదరాబాద్ కొచ్చారు. అంటే అదే …

దివ్యాంగుల స్ఫూర్తి దాత కు జ్ఞానపీఠ్ అవార్డు !!

Faced many tides and reached a great level……………………….. ఈ ఫొటోలో కనిపించే స్వామి పేరు రామభద్రాచార్య. ఈయనకు  రెండేళ్ల వయసులో అంధత్వం ప్రాప్తించింది. అయినా నిరాశ పడలేదు. ఎన్నోఆటుపోట్లను ఎదుర్కొని గొప్ప స్థాయికి చేరుకున్నారు. కనులు లేకపోయినా ఎన్నో మంచి పనులు చేయవచ్చని  రుజువు చేశారు. ప్రపంచాన్ని తనకళ్లతో చూసే అవకాశం లేకపోయినా ఆయన ప్రపంచానికి …

ఇప్పటి సమాజానికి అవసరమైన సందేశాత్మక చిత్రం!!

Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు….    అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం. సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే …

త్వరలో ఎగిరే ఎయిర్ టాక్సీలు !!

Eco-friendly, crowd-free travel……………………. త్వరలో ఎగిరే ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ టాక్సీ లో 90 నిమిషాల దూరాన్ని  7 నిమిషాల్లోనే చేరుకోవచ్చు  ఎయిర్ టాక్సీ వంటి ప్రయోగాలు ఇప్పటికే విదేశాల్లో విజయవంతంగా జరిగాయి. కానీ, ఆ ప్రయాణాన్ని అనుభవించాలంటే ప్రస్తుతానికైతే  భారతీయులు విదేశాలకు వెళ్లాల్సిందే. 2026 నాటికి మన దేశంలోనే ఇది సాధ్యమవుతుంది.  ఎలక్ట్రిక్ …
error: Content is protected !!